ఈ టాయిలెట్‌కు నీరు అవసరం లేదు

By Sivanjaneyulu
|

ప్రపంచశ్రేయస్సును కోరుతూ బిల్‌గేట్స్ ఫౌండేషన్ అనేక అభివృద్థి పనులకు అంకురార్పణ చేస్తోంది. ప్రపంచాన్ని ప్రధానంగా వేధిస్తోన్న సమస్యల్లో పారిశుధ్యం ఒకటి. అపరిశుభ్రత కారణంగా సంభవిస్తోన్న అనేక రోగాలు ప్రపంచ దేశాలను కలవెరపెడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల 230 కోట్ల మంది టాయిలెట్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేకుండా జీవిస్తున్నారట. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని బిల్‌గేట్స్ ఫౌండేషన్, స్థిరమైన మరియు చవకైన టాయిలెట్‌ను అభివృద్థి చేయాలని పరిశోధకులను కోరింది.

Read More : హ్యాపీ హోలీ సేల్, రూ.1859కే స్మార్ట్‌ఫోన్

ఈ టాయిలెట్‌కు నీరు అవసరం లేదు

బిల్‌గేట్స్ ఫౌండేషన్ మద్దతుతో Cranefield University రిసెర్చర్లు సరికొత్త ఫీచర్లతో కూడిన నానో మెంబ్రేన్ టాయిలెట్‌ను అభివృద్థి చేసారు. ఈ టాయిలెట్‌ నీరు ఇంకా ఎలాంటి డ్రైనేజ్ వ్యవస్థ లేకుండానే పని చేస్తుంది. ఈ టాయిలెట్‌ నుంచి ఎలాంటి దుర్గంధం రాకపోవడం ఓ ప్రత్యేకత. ఇంకా దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. బ్యాటరీ ఆధారంగా ఈ టాయిలెట్‌ పని చేస్తుంది. బ్యాటరీ ఛార్జ్ అయిపోయిన పక్షంలో పరికరానికి ఉన్న ఒక సైకిల్ చక్రాన్ని తిప్పటం ద్వారా బ్యాటరీ మళ్లీ ఛార్జ్ అవటం మొదలుపెడుతుంది. ఈ టాయిలెట్‌ నుంచి చివరిగా శుద్ధి చేయబడిన నీరును మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చు. తొలత ఆఫ్రికా దేశాల్లో వీటిని పరీక్షించనున్నారు.

Read More : చైనా ఫోన్ కొంటున్నారా..?

కొత్త ఆలోచనుకు శ్రీకారం చుట్టింది. ఎయిడ్స్ వంటి హెచ్ఐవి రోగాలను సమాజం నుంచి పారద్రోలేందుకు దోహదపడే 'తరువాతి జనరేషన్ కండోమ్'ను వృద్ది చేసినవారికి మిలియన్ డాలర్ల‌ను గుమ్మరించేందుకు బిల్&మిలిండా గేట్స్ ఫౌండేషన్ సిద్ధంగా ఉంది.

ఈ టాయిలెట్‌కు నీరు అవసరం లేదు

ఎయిడ్స్ వంటి హెచ్ఐవి రోగాలను సమాజం నుంచి పారద్రోలేందుకు దోహదపడే 'తరువాతి జనరేషన్ కండోమ్'ను వృద్ది చేసినవారికి మిలియన్ డాలర్ల‌ను గుమ్మరించేందుకు బిల్&మిలిండా గేట్స్ ఫౌండేషన్ సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటైన గ్రాండ్ ఛాలెంజస్.ఓఆర్‌జి మన్నికైన కండోమ్ రూపకల్పనకు సంబంధించిన సలహాలను స్వీకరిస్తోంది. 1994లో స్థాపించబడిన బిల్&మిలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ తాజా గ్రాండ్ ఛాలెంజ్‌లో భాగంగా సౌకర్యవంతమైన ఆధునిక వర్షన్ కండోమ్‌ను రూపొందించిన వారు యూఎస్‌డి 1 మిలియన్ డాలర్‌లను గెలుపొందవచ్చు.

Read More : రష్యాకు స్టీవ్ జాబ్స్‌కు మధ్య బంధమేంటి : ప్రపంచ పెద్దల ఫోన్ల సంగతేంటి!

బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు

లేక్‌సైట్ ప్రీప్ స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్న సమయంలో జనరల్ ఎలక్ట్రిక్ కంప్యూటర్ పై తన మొదటి కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను గేట్స్ రాసారు.

బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు

గేట్స్ నైపుణ్యాలను గుర్తించిన స్కూల్ యాజమాన్యం తమ విద్యార్థులకు క్లాస్‌లను షెడ్యూల్ చేసేందుకు ఓ కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను తయారు చేయమని షెడ్యూల్ చేసింది.

బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు

ఇతర విజయవంతమైన టెక్ పారిశ్రామికవేత్తల మాదిరిగానే బిల్ గేట్స్ కూడా డ్రాప్ అవుటే. మైక్రోసాఫ్ట్ పై తన దృష్టిని పూర్తిస్థాయిలో కేటాయించేందుకు గేట్స్ 1975లో హార్వర్డ్ యూనివర్శిటీని విడిచారు.

బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారును నడపటం వల్ల గేట్స్ న్యూ మెక్సికోలో 1977లో అరెస్ట్ అయ్యారు.

బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు

1997 వరకు బిల్ గేట్స్ ఫ్లై కోచ్‌ను ఉపయోగించే వారు. ప్రసత్తుం బిల్ గేట్స్‌కు సొంత విమానముంది.

బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ 1994లో నిర్వహించిన ఓ వేలం పాటలో $30.8 బిలియన్ వెచ్చించి లియోనార్డో డా విన్సీ రచించిన కోడెక్స్ లీసెస్టర్‌ను కొనుగోలు చేసారు.

బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ వద్ద తరగని సంపద ఉన్నప్పటికి తమ పిల్లలకు వారసత్వంగా 10 మిలియన్‌లు మాత్రమే ఇచ్చారు. పిల్లల వద్ద డబ్బులు ఎక్కువ ఉండకూడదన్నది బిల్ గేట్స్ అభిప్రాయం.

బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్‌కు ఏ విధమైన విదేశీ భాషలు రావు.

బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ సంపాదన సెకనుకు $250 యూఎస్ డాలర్లు, రోజుకు $20 మిలియన్. సంవత్సరానికి $7.2 బిలియన్.

బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు

బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలు

అమెరికాకు ఉన్న అప్పు విలువ షుమారు 5.62 ట్రిలియన్లు. ఈ మొత్తాన్ని బిల్‌గేట్స్ 10 సంవత్సరాల్లో తీర్చగలరు. బిల్ గేట్స్ ఈ భూమి పై జీవించే ప్రతి ఒక్కరికి US$15 డాలర్‌లను దానం చేసినప్పటికి. ఆయన వద్ద ఇంకా యూఎస్ $5 మిలియన్ సంపద మిగిలి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Bill Gates is backing a revolutionary waterless toilet. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X