బీరు క్యాన్‌తో వేగవంతమైన వై-ఫై
మీ ఇంట్లోని వై-ఫై నెట్‌వర్క్ నెమ్మదిగా రన్ అవుతోందా..? ఇదిగోండి మీకో క్రేజీ సొల్యూషన్. వై-ఫై సిగ్నల్‌ను పటిష్టం చేయటంలో బీర్ క్యాన్ కీలక పాత్ర పోషించగలదని మీరుప్పుడైనా ఊహించారా..? సాధారణ బీర్ క్యాన్, వై-ఫై వేగాన్ని 10 ఎంబీపీఎస్ వరకు పెంచగలదని ఓ యూట్యూబ్ వీడియో నిరూపించింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం...
Read More : ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?
బీరు క్యాన్‌తో వై-ఫై రూటర్ సిగ్నల్ పెంచుకోవటం ఎలా..?
బీరు క్యాన్‌తో వై-ఫై రూటర్ సిగ్నల్ వేగాన్ని పెంచుకునే విధానాన్ని kipkay సంస్థ వీడియో రూపంలో వెల్లడించింది.

బీరు క్యాన్‌తో వై-ఫై రూటర్ సిగ్నల్ పెంచుకోవటం ఎలా..?
అవసరమైన టూల్స్ :
బీర్ క్యాన్, కత్తెర ఇంకా
stanley knife.

బీరు క్యాన్‌తో వై-ఫై రూటర్ సిగ్నల్ పెంచుకోవటం ఎలా..?
క్యాన్‌లోని బీరును పూర్తిగా ఓ గ్లాసులోకి పోయిండి. క్యాన్ లోపల ఏ విధమైన బీరు మిగిలి ఉండకూడదు.

బీరు క్యాన్‌తో వై-ఫై రూటర్ సిగ్నల్ పెంచుకోవటం ఎలా..?
బీరు క్యాన్ నుంచి రింగ్ పుల్‌ను తొలగించండి.

బీరు క్యాన్‌తో వై-ఫై రూటర్ సిగ్నల్ పెంచుకోవటం ఎలా..?
క్యాన్ చివరి భాగాన్ని stanley knife సాయంతో పూర్తిగా కట్ చేయండి.

బీరు క్యాన్‌తో వై-ఫై రూటర్ సిగ్నల్ పెంచుకోవటం ఎలా..?
క్యాన్ ముందు వైపు ముందు వైపు 80 శాతం భాగాన్నిమాత్రమే కత్తిరించండి.

బీరు క్యాన్‌తో వై-ఫై రూటర్ సిగ్నల్ పెంచుకోవటం ఎలా..?
క్యాన్ మెటల్ అటాచ్ కాని వైపు భాగాన్ని వీడియోలో చూపించిన విధంగా మధ్యగా కత్తిరించండి.

బీరు క్యాన్‌తో వై-ఫై రూటర్ సిగ్నల్ పెంచుకోవటం ఎలా..?
కత్తిరించిన క్యాన్ ను వీడియోలో చూపించిన విధంగా రాడార్ డిష్ షేపులో బెండ్ చేయండి.

బీరు క్యాన్‌తో వై-ఫై రూటర్ సిగ్నల్ పెంచుకోవటం ఎలా..?
తయారైన భాగాన్ని వీడియోలో చూపించిన విధంగా వై-ఫై రూటర్ కు అనుసంధానించండి.

Click it and Unblock the Notifications