పోర్న్ వీడియోలు చూస్తున్నారా, ఇకపై మీ మొబైల్‌ని సేఫ్‌గా ఉంచుకోవచ్చు !
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో పోర్న్ అనే పదం టచ్ చేయకుండా ఉండలేరన్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది.
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో పోర్న్ అనే పదం టచ్ చేయకుండా ఉండలేరన్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. కాగా పోర్న్ వీడియోలకు సంబంధించిన వెబ్‌సైట్లు ప్రస్తుతం కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. గూగుల్ బ్రౌజర్లో పోర్న్ అని టైప్ చేయగానే లెక్కకుమించి సైట్లు కనిపిస్తాయి. అయితే ప్రతి పోర్న్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడం డివైజ్‌కు అంత మంచిది కాదు.అవి ఓపెన్ చేస్తే మీ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ వైరస్ ఉచ్చులో చిక్కుకున్నట్లే మరి. అయితే పోర్న్ వీడియోలను అందించే 'పోర్న్ హబ్' తన వెబ్‌సైట్‌ను మరింత సేఫ్‌గా మార్చింది. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్ హైపర్‌టెక్ట్స్ ట్రాన్స్‌ఫర్ ప్రొటోకాల్ సెక్యూర్ (HTTPS)గా మారింది. HTTP వర్షన్ కంటే ఇది మరింత భద్రంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

HTTPS వెబ్‌సైట్లను బ్రౌజ్ చేయడం
HTTPS వెబ్‌సైట్లను బ్రౌజ్ చేయడం వల్ల యూజర్ డివైజ్‌కు భద్రత ఎక్కువ ఉంటుంది. బ్రౌజింగ్ డాటా కూడా సేఫ్‌గా, ప్రైవేట్‌గా ఉంటుంది. థర్డ్‌పార్టీ ట్రాకింగ్‌కు కూడా అవకాశం ఉండదు. ఈ మేరకు తాము HTTPSలో చేరుతున్నట్లు పోర్న్‌హబ్ మాతృ సంస్థ ‘మైండ్‌గీక్' గతేడాది వెల్లడించింది

HTTPS ఎన్క్రిప్షన్‌ను
ఇప్పటి వరకు HTTPS ఎన్క్రిప్షన్‌ను వాడుతున్న పోర్న్ వెబ్‌సైట్లు మూడేనని, తాము కూడా అందులో చేరామని చెప్పింది. పోర్న్‌హబ్ సిస్టర్ వెబ్‌సైట్ అయిన ‘యూపోర్న్' కూడా HTTPS యూఆర్ఎల్‌తోనే ఓపెన్ అవుతుంది. కాబట్టి పోర్న్ చూడాలనుకునే వారు ఈ సైట్లలో చూసే అవకాశం ఉంది. ఫోన్ సేప్ గా ఉంటుంది.

పోర్న్‌హబ్‌ను రోజూ ఏడు కోట్ల మంది
కాగా, పోర్న్‌హబ్‌ను రోజూ ఏడు కోట్ల మంది వీక్షిస్తున్నారు. కాబట్టి అంతమంది యూజర్లకు భద్రత కల్పించడానికే సెక్యూర్ ఎన్క్రిప్షన్‌కు మారుతున్నట్లు కంపెనీ వివరించింది. ఈ సెక్యూర్ ఎన్క్రిప్షన్‌తో యూజర్ల అకౌంట్లు హాక్ చేయకుండా ఆపలేకపోయినప్పటికీ వారి చూసిన పేజీలపై మాత్రం ఓ కన్నేసి ఉంచగలమని వెల్లడించింది.

అతిగా పోర్న్ వెబ్‌సైట్లను బ్రౌజ్ చేయడం..
ఏదేమైనా అతిగా పోర్న్ వెబ్‌సైట్లను బ్రౌజ్ చేయడం మీకు, మీ స్మార్ట్ డివైజ్‌లకు అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా విషాద కరం ఏంటంటే పోర్నోగ్రఫీ కాపురాల్లో చిచ్చు పెడుతోంది. తీరిక దొరికితే చాలు స్మార్ట్ ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తూ బతికేస్తున్న భర్తలతో భార్యలు అష్టకష్టాలు పడుతున్నారు.

పిల్లలు ఉన్నారన్న సంగతి కూడా మరిచిపోయి..
ఎదుగుతున్న పిల్లలు ఉన్నారన్న సంగతి కూడా మరిచిపోయి.. ఇంట్లో ఉన్నంతసేపూ ఆ వీడియోల్లోనో మునిగి తేలుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'పోర్న్' వల్ల ఇల్లు, కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని.. ఇప్పటికైనా ఇండియాలో దాన్నినిషేధించాలని వారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు..

పెరుగుతున్న బాధితులు:
తమ భర్తలు పోర్న్‌కు బానిసలయ్యారని బాధితులు కోర్టుకెక్కుతూనే ఉన్నారు. 2013లో పోర్నోగ్రఫీని బ్యాన్ చేయాలంటూ దాఖలైన పిల్(ప్రజా ప్రయోజన వ్యాజ్యం)లో వీరంతా భాగస్వాములు అవుతున్నారు. పోర్న్ లేకుండా చేస్తే గానీ తమ కాపురాలు నిలబడవని మొరపెట్టుకుంటున్నారు.

నాతోనూ లైంగికంగా గడపడం లేదు: ఓ బాధితురాలు
పోర్న్ వీడియోలకు బానిసైన నా భర్త విడాకుల కోసం పట్టుబడుతున్నాడు. ఇందుకోసం రోజూ నాపై ఒత్తిడి తెస్తున్నాడు. ఇప్పటికే ఫ్యామిలీ కోర్టును సైతం ఆశ్రయించాడు. అతనిలో లైంగిక శక్తి కూడా తగ్గిపోయింది. నాతో లైంగికంగా గడపడానికి కూడా ఒప్పుకోవడం లేదు. కొన్ని సందర్భాల్లో అసహజ శృంగారానికి పాల్పడాలని నన్ను బలవంతపెడుతున్నాడు. అతడి తీవ్ర వికృతమైన ప్రవర్తనతో మా వైవాహిక జీవితం నాశనమయ్యే పరిస్థితి నెలకొంది.' అని ముంబైకి చెందిన ఓ మహిళ గతంలోనే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

నన్ను పట్టించుకోవట్లేదు:
మరో బాధితురాలు సుప్రీంలో దాఖలైన పిల్‌కు మహిళల నుంచి మద్దతు పెరుగుతోంది. పిల్‌లో తాము కూడా పార్టీగా చేరేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాకు చెందిన ఓ మహిళ కూడా తన ఆవేదన వ్యక్తం చేసింది.'నా భర్త పోర్న్ వీడియోలకు బానిసయ్యాడు.ఎప్పుడూ పోర్న్ వీడియోలు చూస్తూ.. నన్ను పట్టించుకోవడమే మానేశాడు. దీంతో మా వైవాహిక బంధం చిక్కుల్లో పడింది.' అని ఆమె పేర్కొంది.

పోర్న్ నిషేధం అసాధ్యమేనా?:
దేశంలో 45కోట్ల మంది ప్రస్తుతం ఇంటర్నెట్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ల రాకతో నెట్ వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రపంచంలో చైనా తర్వాత ఇండియానే అత్యధిక నెట్ యూజర్స్ ను కలిగి ఉండటం విశేషం. అయితే ఇంటర్నెట్ యూజర్స్ లో చాలామంది పోర్న్ ఎడిక్ట్ అవుతుండటం గమనార్హం.పోర్న్ సైట్స్ సర్వర్స్ చాలా మేరకు భారత్ బయటి దేశాల్లో ఉన్నవి కావడంతో.. వాటిని తొలగించడం అసాధ్యంగా మారింది.

అరికట్టే దిశగా సుప్రీం..:
పోర్న్‌ను పూర్తిగా నియంత్రించడం కష్టమే అయినప్పటికీ.. చైల్డ్ పోర్న్ బాలలపై లైంగిక దాడుల వీడియోలు, ఫొటోలను అరికట్టేందుకు మాత్రం ఇంటర్‌పోల్‌తో కలిసి చర్యలు తీసుకుంటున్నట్టు మోదీ ప్రభుత్వం గతంలోనే సుప్రీంకోర్టుకు తెలిపింది. అటు సుప్రీం సైతం పోర్న్ కు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో పోర్న్ వీడియోలు వీక్షణపై నిషేధం విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.

ఆన్లైన్ లోనే కాదు నిజ జీవితంలో కూడా
ఆన్లైన్ లోనే కాదు నిజ జీవితంలో కూడా మీ శృంగార విషయాలను చాల గోప్యంగా ఉంచుకోవాలి. అలాగే మీ కు తెలియని మరియు కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు హోటల్ లోన లాడ్జి లలో చాల జాగ్రత్తగా మసలుకోవాలి.ఎందుకంటే కొన్ని నెలల క్రితం తమిళనాడు లో ఓ లాడ్జి లో కలకలం రేగింది. లాడ్జిలో సీక్రెట్ కెమెరా బయటపడటంతో పోలీసులకు సమాచారం అందించారు. తనిఖీలు నిర్వహించగా కెమెరా బయటపడింది . దీంతో లాడ్జి మేనేజ్మెంట్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు .ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

రహస్య కెమెరాలు
చెన్నై ముత్తు స్ట్రీట్ లోని ఒక లాడ్జి లో రహస్య కెమెరాలు ఉన్నాయంటూ అక్కడ బస చేసిన ఒక అతిధి పోలీసులకు ఫిర్యాదు చేసారు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ తనికీలు నిర్వహించారు.

వరండాలో ఏర్పాటు కెమెరాలను
పెరయమేట్ ఇన్స్పెక్టర్ శివరాజన్ వరండాలో ఏర్పాటు కెమెరాలను తనికీ చేసారు. ఫుటేజ్ను తనిఖీ చేసినప్పుడు కెమెరా యాంగిల్స్ బెడ్ రూమ్ ను క్యాప్చర్ చేసే విధంగా ఉన్నాయి

లాడ్జి మేనేజ్మెంట్ ను పోలీసులు నిలదీస్తే
లాడ్జి మేనేజ్మెంట్ ను పోలీసులు నిలదీస్తే ఇది కేవలం భద్రతా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు.పోలీసులు ఆ కెమెరాలను తొలిగించమని చెప్పడంతో లాడ్జి నిర్వాహకులు ఆ కెమెరాలను తొలిగించారు.

హాస్టల్ లో కూడా ..
కొన్ని రోజుల క్రితం తమిళనాడు లో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.... లేడిస్ హాస్టల్ లో రహస్యంగా కెమెరాలు పెట్టి అమ్మాయిల వీడియోలను రికార్డు చేస్తున్న హాస్టల్ ఓనర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన చెన్నై లో జరిగింది. ఆదంబాక్కం తిల్లై నగర్‌లో 49 ఏళ్ల సంజీవి అనే వ్యక్తి తన నివాసం లోని రెండో అంతస్తులో లేడీస్ హాస్టల్ ను నిర్వహిస్తున్నాడు.ఇందులో 10 మంది అమ్మాయిలు ఉంటున్నారు.

హాస్టల్‌లో మరమ్మత్తుల చేశాడు....
కొద్దిరోజుల క్రితం సంజీవ్ హాస్టల్‌లో మరమ్మత్తుల చేశాడు. అతడి తీరుపై హాస్టల్‌లో ఉంటున్న ఓ యువతికి తాను ఉంటున్న రూం లో రహస్య కెమెరాలు ఉన్నట్టు అనుమానం వచ్చింది. దీంతో ఆ కెమెరాలను ఎలా కనిపెట్టాలని గూగుల్ సెర్చ్ చేస్తే సాఫ్ట్‌వేర్ దొరికింది.

సీక్రెట్ కెమెరాల కోసం వెతికింది...
సాఫ్ట్‌వేర్‌ను తన ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని సీక్రెట్ కెమెరాల కోసం వెతికింది. బెడ్‌రూమ్, బాత్ రూమ్‌లు, బట్టలు తగిలించుకునే హ్యాంగర్లతో పాటూ కొన్ని చోట్ల రహస్య కెమెరాలు ఉన్నట్లు గుర్తించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హాస్టల్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

వైఫై ఆన్ చేసి బ్లూటూత్ కెమెరాల్లో రికార్డైన అమ్మాయిల వీడియోలను...
తన నివాసం నుండే వైఫై ఆన్ చేసి బ్లూటూత్ కెమెరాల్లో రికార్డైన అమ్మాయిల వీడియోలను తన ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని చూస్తున్నట్లు విచారణలో సంజీవి తెలిపాడు. అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో చాలా మంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయని తెలిపారు.

బాధ్యత మీదే
అందుకే మీ ప్రైవసీ కి భంగం కలిగించి మిమ్మల్ని మోసం చేసేందుకు నిందితులు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు.కానీ చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకొని వారి నుంచి మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే.


Click it and Unblock the Notifications