ముఖాలను స్కాన్ చేసే పోలీస్ కార్లు

Written By:

పెట్రోలింగ్ సమయంలో ముఖాలను స్కాన్ చేసే సరికొత్త పోలీస్ కార్లను చైనాకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్ర్రానిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్థి చేసింది. ఈ ఇంటెలిజెన్స్ వెహికల్స్‌ను జూన్‌లో రోడ్ల పై పరీక్షించనున్నట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

ముఖాలను స్కాన్ చేసే పోలీస్ కార్లు

Read More : ఫేస్‌బుక్ మెసెంజర్‌కు కొత్త ఫీచర్లు

ఈ కార్ల రూఫ్ టాప్‌‍ల పై ఏర్పాటు చేసే ప్రత్యేకమైన కెమెరాలు 60 మీటర్ల రేడియస్‌లో ముఖాలను చిత్రీకరించి వాటి పోలీస్ డేటా బేస్‌తో స్కాన్ చేసి చూస్తాయి.

ముఖాలను స్కాన్ చేసే పోలీస్ కార్లు

వెహికల్ 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పటికి ఫోటోలు క్యాప్చుర్ చేయబడతాయి. మొబైల్ ఫోన్‌లను ఐడెంటిఫై చేయటం, వెహికల్స్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని డిటెక్ట్ చేయటం వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఈ కార్లలో పొందుపరిచారు.

Read More : దిగొచ్చిన స్మార్ట్‌ఫోన్ ధర, రూ.3000కే

విశ్వాంతర రహస్యాలను చేధించేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలీస్కోప్ నిర్మాణాన్ని చైనా వేగవంతం చేసింది. 30 ఫుట్‌బాల్ మైదానాలతో సమానంగా ఉండే ఈ టెలీస్కోప్ ద్వారా భూమి పట్టుక, గ్రహాంతర జీవనం ఉనికి వంటి ఆంశాల పై పరిశోధనలు మరింత ముమ్మరం కానున్నాయి. గుయోజౌ ప్రావిన్స్‌లో ఏర్పాటు చేస్తున్న ఈ భారీ టెలీస్కోప్‌కు 'ఫాస్ట్' (ఫైవ్ - హండ్రెడ్ - మీటర్ అపెర్చర్ స్పెరికల్ రేడియో టెలీస్కోప్) అని నామకరణం చేసారు. 500 మీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ టెలీస్కోప్ రిఫ్లెక్టర్‌కు 4,450 త్రిభుజాకార ప్యానల్స్‌ను అనుసంధానించనున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అతిపెద్ద రేడియో టెలీస్కోప్ ‘ఫాస్ట్'

చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ టెలీస్కోప్ విశ్వం నుంచి వెలువడే అర్థవంతమైన ధ్వనులు పసిగట్టగలదు.

అతిపెద్ద రేడియో టెలీస్కోప్ ‘ఫాస్ట్'

ఉక్కు స్తంభాలు, కేబుళ్ల సహాయంతో ఈ భారీ టెలీస్కోప్ను ఏర్పాటు చేస్తున్నారు.

అతిపెద్ద రేడియో టెలీస్కోప్ ‘ఫాస్ట్'

ప్యూర్టో రికోలోని అరెసిబో అబ్జర్వేరటరీ ప్రపంచపు అతిపెద్ద టెలీస్కోప్‌గా ఉంది. దీని వ్యాసం 300 మీటర్లు.

అతిపెద్ద రేడియో టెలీస్కోప్ ‘ఫాస్ట్'

ప్రపంచంలోని సుదూర తీరాలను నుంచి వెలువడే రేడియో సంకేతాలను ఈ టెలీస్కోప్ పసిగట్టగలదు.

అతిపెద్ద రేడియో టెలీస్కోప్ ‘ఫాస్ట్'

గ్రహాంతర జీవనం పై ‘ఫాస్ట్' టెలీస్కోప్ పరిశోధనలు సాగించనుంది.

అతిపెద్ద రేడియో టెలీస్కోప్ ‘ఫాస్ట్'

సహజసిద్ధంగా ఏర్పడిన ఓ అనువైన లోయలో ఈ టెలీస్కోప్‌ను గుయోజౌ ప్రావిన్స్ లో సహజసిద్ధంగా ఏర్పడిన ఓ అనువైన లోయలో ఏర్పాటు చేస్తున్నారు.

అతిపెద్ద రేడియో టెలీస్కోప్ ‘ఫాస్ట్'

టెలీస్కోప్ చుట్టుకొలత 1.6 కిలోమీటర్ టెలీస్కోప్ చుట్టుకొలత 1.6 కిలోమీటర్

అతిపెద్ద రేడియో టెలీస్కోప్ ‘ఫాస్ట్'

‘ఫాస్ట్' టెలీస్కోప్‌కు 5 కిలో మీటర్ల దూరంలో ఏ విధమైన పట్టణాలు, నగరాలు లేవు. ఇక్కడ వాతవరణం చాలా నిశ్శబ్థంగా ఉంటుంది.

అతిపెద్ద రేడియో టెలీస్కోప్ ‘ఫాస్ట్'

2011లో ప్రారంభమైన ‘ఫాస్ట్' టెలీస్కోప్ నిర్మాణ పనులు ఈ ఏడాదిలో పూర్తి కానున్నాయి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
China develops face-scanning police cars. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot