లేడీ.. కిలాడీ!

టెక్నాలజీ విప్లవం మరింత పుంజుకోవటంతో వెలుగులోకి వస్తున్న సరికొత్త ఆవిష్కరణలు మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. సమాచార వ్యవస్థ మొదలుకుని అన్ని రంగాల్లోనూ సాంకేతికత తన సత్తాను ప్రదర్శిస్తోంది. ఈ ఫోటో స్లైడర్ స్టోరీలో మీరు చూడబోయే విభిన్నమైన ప్రోడక్ట్ డిజైన్స్ మిమ్మల్ని కొత్తగా ఆలోచనల వైపుగా మళ్లిస్తాయ్. ఇంకెందుకు ఆలస్యం చూసేందుకు మీరు సిద్దమేనా.

Read More : పెట్రోల్ బంక్‌లో ఫోన్ ఎందుకు వాడకూడదు?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రియేటివ్ గాడ్జెట్ 1

గన్ షూ.. భలే క్రేజీగా ఉంది కదండి.

క్రియేటివ్ గాడ్జెట్ 2

బ్లేడ్‌ఫిష్ అండర్ వాటర్ స్కూటర్

క్రియేటివ్ గాడ్జెట్ 13

స్విమ్మింగ్ పూల్‌ను శుభ్రం చేసే సోలార్ బ్రీజ్ రోబోట్

క్రియేటివ్ గాడ్జెట్ 4

అలార్మింగ్ రింగ్ కాన్సెప్ట్. కొత్తగా ఉంది కదండీ..

క్రియేటివ్ గాడ్జెట్ 5

భవిష్యత్ క్రేజీ కాఫీ మెచీన్

క్రియేటివ్ గాడ్జెట్ 6

ఫెయిరీటేల్ షీట్స్. కొత్తరకం ఒరవడి.

క్రియేటివ్ గాడ్జెట్ 7

ఫ్లోటింగ్ ఫోన్ హెల్మెట్

క్రియేటివ్ గాడ్జెట్ 8

డ్రీమ్ హౌస్ రింగ్స్. భవిష్యత్‌లో ఇలాంటి ఇళ్లను మనం చూస్తాం.

క్రియేటివ్ గాడ్జెట్ 9

ఇన్‌ఫ్లక్స్ ఎల్ఈడి వాచ్ 

క్రియేటివ్ గాడ్జెట్ 10

డ్రాగన్ బ్యాక్‌ప్యాక్. యూత్ ను ఆకర్షిస్తోన్న క్రేజీ ఫెయిరీటేల్  గాడ్జెట్ 

క్రియేటివ్ గాడ్జెట్ 11

ఐహ్యాట్. మ్యూజిక్ లిస్టన్నింగ్‌లో సరికొత్త ఒరవడి.

క్రియేటివ్ గాడ్జెట్ 12

ట్రాన్స్‌ఫార్మర్ ఇయర్‌ఫోన్. ఎలా కావాలంటే అలా మారిపోతుంది. 

క్రియేటివ్ గాడ్జెట్ 13

పేపర్ అలారమ్ క్లాక్

క్రియేటివ్ గాడ్జెట్ 14

క్రియేటివ్ కాన్సెప్ట్  చైర్

క్రియేటివ్ గాడ్జెట్ 15

ఐజోన్ రూమ్ మానిటర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Creative and Unusual Product Designs. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot