క్రేజీ ఆలోచనలు.. కొంచెం కొత్తగా

Written By:

క్రియేటివ్ ఆలోచనల నుంచే అత్యుత్తమ ఆవిష్కరణలు పుట్టుకొస్తాయ్'. అవును.. ఈ మాటలు అక్షర సత్యాలు. సాంకేతికత రోజురోజుకు విస్తరిస్తోందంటే అందుకు కారణం మనిషి సృజనాత్మక ఆలోచనలే. ఈ ఫోటో స్లైడ్ షోలో మీరు చూడబోతున్న 10 క్రియేటివ్ ఆలోచనలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకువెళతాయి...

Read more : ఏప్రిల్‌లో విడుదలైన 40 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రేజీ ఆలోచనలు... కొంతం కొత్తగా

ప్రపంచపు అతిచిన్ని వాయిస్ చేంజర్ గాడ్జెట్

క్రేజీ ఆలోచనలు... కొంతం కొత్తగా

చిన్నారుల కోసం ప్రత్యేకమైన డ్రాగన్ గాగల్స్

క్రేజీ ఆలోచనలు... కొంతం కొత్తగా

సెల్ఫీ బ్రష్,

సెల్పీ ప్రియులకు ఈ వినూత్న గాడ్జెట్ మంచి ఆలోచన. 

క్రేజీ ఆలోచనలు... కొంతం కొత్తగా

ఈ సైకిల్ ను ఏడుగురు నడిపే అవకాశం.నిజంగా అద్భుతం కదండి.

క్రేజీ ఆలోచనలు... కొంతం కొత్తగా

క్రియేటివ్ లివింగ్ టవర్

హోమ్ డెకరేషన్ విభాగంలో ఇదో విప్లవాత్మక ఆవిష్కరణ

క్రేజీ ఆలోచనలు... కొంతం కొత్తగా

పేక్ సీట్ బెల్ట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Creative Ideas That Gives You Crazy feeling. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot