ఇది కదిలే ఇల్లు..

Written By:

ఇకోక్యాప్స్యుల్ ఇదో చిన్న ఇల్లు. కోడిగుడ్డు షేపులో ఉండే ఈ ఇంటిని ఎక్కడికి కావాలంటే అక్కడికి మీతో పాటే సికెళ్లిపోవచ్చు. బ్రాటిస్ లావాకు చెందిన నైస్ ఆర్కిటెక్స్ బృందం ఈ ఇంటిని డిజైన్ చేసింది. ఈ ఇంట్లో ఇద్దరు మనుషులు సౌకర్యవంతంగా జీవించవచ్చు. నిద్రపోడానికి బెడ్ రూమ్, వంట చేసుకోడానికి కిచెన్ రూమ్, సామాన్లు భద్రపరుచుకునేందుకు స్టోర్ రూమ్, స్నానం చేయటానికి షవర్ రూమ్ ఇలా అనేక వసతులు ఈ ఇంట్లో ఉన్నాయి.

ఇది కదిలే ఇల్లు..

ఈ ఇంటి పైన ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్స్ అలానే పక్కన ఏర్పాటు చేసిన విండో టవర్ ఇకోక్యాప్స్యూల్ కు నిరంతరం విద్యుత్ నను సమకూరుస్తాయి. ఈ ఇంటి పై పడే నీటిని స్టోర్ చేసుకుని వాడుకునే సదుపాయాన్ని ఇకోక్యాప్స్యుల్ కల్పిస్తుంది. తయారీదారులు ఈ 'ఇకోక్యాప్స్యుల్'కు సంబంధించిన అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యయి. ధర $120,000.

Read More : ఆండ్రాయిడ్ Marshmallow ఓఎస్‌లో సమస్యలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇది కదిలే ఇల్లు..

ఇకోక్యాప్స్యుల్ అన్ని వాతావరణాలను తట్టుకునేలా డిజైన్ చేసారు.

ఇది కదిలే ఇల్లు..

ట్రాలీ సహయంతో ఈ ఇంటిని ఎక్కిడికైనా తీసుకువెళ్లవచ్చు.

 

 

ఇది కదిలే ఇల్లు..

ఇకోక్యాప్స్యుల్ లోపలి ఇంటీరియర్ 

ఇది కదిలే ఇల్లు..

బిల్డింగ్స్ పై ఏర్పాటు చేసిన ఇకోక్యాప్సుల్స్

ఇది కదిలే ఇల్లు..

ఈ క్యాప్సుల్స్ పై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్స్ నిరంతరం విద్యుత్‌ను సమకూరుస్తాయి

ఇది కదిలే ఇల్లు..

చలి వాతవరణాలను సైతం ఈ ఇకోక్యాప్స్యుల్ తట్టుకోగలదు

ఇది కదిలే ఇల్లు..

ఇకోక్యాప్సుల్ డిజైన్

ఇది కదిలే ఇల్లు..

కోడిగుడ్డు షేపులో ఉండే ఈ ఇంటిని ఎక్కడికి కావాలంటే అక్కడికి మీతో పాటే సికెళ్లిపోవచ్చు. బ్రాటిస్ లావాకు చెందిన నైస్ ఆర్కిటెక్స్ బృందం ఈ ఇంటిని డిజైన్ చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Egg-shaped Ecocapsule tiny houses for Sale. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot