‘ఎయిర్‌టెల్ 4జీ గర్ల్’, షాకింగ్ నిజాలు

Written By:

ఎయిర్‌టెల్ 4జీ యాడ్, ఆ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది. టీవీల్లో రకరకాల కోణాల్లో ఎయిర్‌టెల్ 4జీ నెట్‌వర్క్‌ను ప్రమోట్ చేస్తున్న సాషా చిత్రీ (Sasha Chettri) తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.

‘ఎయిర్‌టెల్ 4జీ గర్ల్’,  షాకింగ్ నిజాలు

అన్ని స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి బెస్ట్ డీల్స్ ఇక్కడే

ఈ ముంబై మోడల్‌కు రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. అనతి కాలంలోని సెలబ్రెటీ హోదాను సొంతం చేసుకున్న 4జీ గర్ల్ సాషా చిత్రీ గురించి ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : భారత్‌లో 'slow Internet'కు కారణాలేంటి..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సొంతూరు డెహ్రాడూన్‌

‘ఎయిర్‌టెల్ 4జీ గర్ల్’ గురించి మీకు తెలియని విషయాలు

డెహ్రాడూన్‌కు చెందిన సాషా ఉన్నత చదువుల నిమిత్తం ముంబైకు తన మకాంను మార్చుకుంది.

అడర్వ్‌టైజింగ్ డిగ్రీ

‘ఎయిర్‌టెల్ 4జీ గర్ల్’ గురించి మీకు తెలియని విషయాలు

Xavier's Institute of Communicationsలో అడర్వ్‌టైజింగ్ డిగ్రీని పూర్తి చేసిన ఈ 19 సంవత్సరాల యువ మోడల్, ఎయిర్‌టెల్ 4జీతో సంచలనం కాకముందు ఓ యాడ్ ఏజెన్సీలో ట్రెయినీ కాపీ రైటర్‌గా పనిచేసేది.

మ్యూజిక్ అంటే మహా ఇష్టం

‘ఎయిర్‌టెల్ 4జీ గర్ల్’ గురించి మీకు తెలియని విషయాలు

సాషా చిత్రీకి మ్యూజిక్ అంటే మహా ఇష్టం. ఈమెకు రిక్షా రాణి అని కూడా పేరు ఉంది. ప్రస్తుతం ఈమె ఓ మినీ ఆల్బమ్ కోసం పని చేస్తుంది. త్వరలోనే ఇది విడుదలవుతుంది.

ఓ మినీ ఆల్బమ్

‘ఎయిర్‌టెల్ 4జీ గర్ల్’ గురించి మీకు తెలియని విషయాలు

ప్రస్తుతం ఈమె ఓ మినీ ఆల్బమ్ కోసం పని చేస్తుంది. త్వరలోనే ఇది విడుదలవుతుంది.

4జీ యాడ్ ఆడిషన్ నిమిత్తం

‘ఎయిర్‌టెల్ 4జీ గర్ల్’ గురించి మీకు తెలియని విషయాలు

4జీ యాడ్ ఆడిషన్ నిమిత్తం తన పొడవైన కురులను సాషా కత్తిరించుకోవల్సి వచ్చింది.

తాపత్రయంతో

‘ఎయిర్‌టెల్ 4జీ గర్ల్’ గురించి మీకు తెలియని విషయాలు

తాను ఒక మోడల్ అవ్వాలన్న తాపత్రయంతో సాషా అనేక మోడలింగ్ ఏజెన్సీలను సంప్రదించింది. చివరకు ఆమెకు ఎయిర్‌టెల్ 4జీ యాడ్‌లో నటించే అవకాశం లభించింది.

సినిమా ఛాన్స్

‘ఎయిర్‌టెల్ 4జీ గర్ల్’ గురించి మీకు తెలియని విషయాలు

ఇటీవల విడుదలైన కట్టి బట్టి అనే బాలీవుడ్ సినిమాలో సంగీతకారుణిగా సాషా నటించింది.

54,406 సార్లు

‘ఎయిర్‌టెల్ 4జీ గర్ల్’ గురించి మీకు తెలియని విషయాలు

2015, సెప్టంబర్ నుంచి నవంబర్ మధ్య సాషా నటించిన ఎయిర్‌టెల్ 4జీ యాడ్స్ కనీసం 54,406 సార్లు పలు టీవీ ఛానల్లో దర్శనమిచ్చాయట.

1,708,586 సెకన్లపాటు

‘ఎయిర్‌టెల్ 4జీ గర్ల్’ గురించి మీకు తెలియని విషయాలు

అంటే దాదాపుగా 1,708,586 సెకన్లపాటు సాషా చిత్రీ టీవీల్లో కనిపించిదనమాట.

ఎయిర్‌టెల్ 4జీ తరహాలోనే

‘ఎయిర్‌టెల్ 4జీ గర్ల్’ గురించి మీకు తెలియని విషయాలు

ఎయిర్‌టెల్ 4జీ తరహాలోనే సాషా చిత్రీ భవిష్యత్ కూడా అదిరిపోవాలని ఆకాంక్షిద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facts We Bet You Didn’t Know About The Airtel 4G Girl. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting