బాబోయ్ చైనా..

Written By:

ఏదైనా ఒక బ్రాండెడ్ క్వాలిటీ వస్తువు మార్కెట్లో విడుదలై విజయవంతమైతే చాలు ఆ వెనువెంటనే దాని డూప్లికేట్ కూడా వచ్చేస్తుంది. మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతోన్న నకిలీ వస్తువుల జాబితాలో టెక్నాలజీ గాడ్జెట్‌లు ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా నకిలీ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఇబ్బడి మబ్బడిగా లభ్యమవుతున్నాయి. చైనా అంటేనే ఉలిక్కిపడేలా చేస్తున్న 10 నకిలీ బ్రాండ్ల వివారాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More : ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

blueberry

బాబోయ్ చైనా...

బ్లాక్‌బెర్రీకి నకిలీగా బ్లూబెర్రీ

ఐఫోన్ అని భ్రమపడకండి

బాబోయ్ చైనా...

యాపిల్ ఐఫోన్‌లకు నకిలీగా CECT m188

యాపిల్ కాదు

బాబోయ్ చైనా...

యాపిల్ మాక్‌బుక్‌కు నకిలీ

ఒబామా గారి బొమ్మ చూపించి....

బాబోయ్ చైనా...

బ్లాక్‌బెర్రీకి నకిలీ BlockBerry

ఇది ఐఫోన్ కాదు

బాబోయ్ చైనా...

యాపిల్ ఐఫోన్‌లకు నకిలీ iPhoho6

ఫేక్ ఐప్యాడ్

బాబోయ్ చైనా...

యాపిల్ ఐప్యాడ్ మినీకి నకిలీగా Chuwi PadMini

బిండోస్

బాబోయ్ చైనా...

విండోస్ కు పోటీగా బిండోస్

ఇది సామ్‌సంగ్ క్లోన్

బాబోయ్ చైనా...

గోఫోన్ ఎస్5 - సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 క్లోన్

గెలాక్సీ ఎస్5 క్లోన్

బాబోయ్ చైనా...

నెం.1 ఎస్7 - గెలాక్సీ ఎస్5 క్లోన్

వివో ఎక్స్3ఎస్ క్లోన్

బాబోయ్ చైనా...

గోఫోన్ ఎక్స్3 - వివో ఎక్స్3ఎస్ క్లోన్

వివో ఎక్స్3ఎస్ క్లోన్

బాబోయ్ చైనా...

జియాక్ ఎక్స్3ఎస్ - వివో ఎక్స్3ఎస్ క్లోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Fake Tech brands in China, That will Amuse You. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot