సినిమాల్లో గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో తెలుసా..?

Written By:

మనం సినిమాలో అనేక రకాలైన గ్రాఫిక్స్ చూస్తుంటాం. వాటిని చూడగానే ఓరా అంటూ నోరెళ్లబెడతారు కూడా..అయితే అలాంటి సీన్లు నిజంగానే చేస్తారా..లేక గ్రాఫిక్స్ తో మాయ చేస్తారా అనేది చాలామందికి తెలియని విషయం..నిజంగానే అలాంటి సీన్లు తీసారని చాలామంది అనుకుంటారు కూడా..అయితే అవి నిజమైన సీన్లు కావు..వాటికి అసలు సీన్లకు చాలా తేడా ఉంది. అవేంటో కొన్ని సీన్లు చూపిస్తున్నాం ఓ సారి చూడండి.

గ్రాఫిక్స్ మాయతో జనాల్ని బురిడీ కొట్టించిన సినిమా సీన్లు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గార్డియన్ ఆఫ్ గెలాక్సీ

మీరు చూస్తున్న ఈ సీన్ గార్డియన్ ఆఫ్ గెలాక్సీ మూవీలోనిది. సీన్ కు ముందు గ్రీన్ మ్యాట్ లో తీసి దానికి ఎపెక్ట్స్ జోడించారు.

ది వాకర్

హలీవుడ్ మూవీ ది వాకర్ లోనిది ఈ సీన్

ది వాకర్

హలీవుడ్ మూవీ ది వాకర్ లోనిది ఈ సీన్

parts of Caribbean

parts of Caribbean మూవీలోనిది ఈ సీన్

game of thrones

game of thrones చిత్రంలోని సీన్

Godzilla

ఈ సీన్ హాలీవుడ్ మూవీ గాడ్జిల్లా లోనిది.

Avengers

ఈ సీన్ హాలీవుడ్ మూవీ Avengers లోనిది.

Avengers

ఈ సీన్ హాలీవుడ్ మూవీ Avengers లోనిది.

life of pie

ఈ సీన్ హాలీవుడ్ మూవీ life of pie లోనిది.

district 10

ఈ సీన్ హాలీవుడ్ మూవీ district 10 లోనిది.

alice in wonderlandd

ఈ సీన్ హాలీవుడ్ మూవీ alice in wonderlandd లోనిది.

300 rise of empaire

ఈ సీన్ హాలీవుడ్ మూవీ 300 rise of empaire లోనిది.

బాహుబలి..రోజుకు 40 గుడ్లు

బాహుబలి..రోజుకు 40 గుడ్లు..ఒకసీన్ కోసం 109రోజులు .. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

బాహుబలి బ్రేక్‌డౌన్ గ్రాఫిక్స్

బాహుబలి బ్రేక్‌డౌన్ గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో చూడాలనుకుంటున్నారా ..అయితే క్లిక్ చేయండి 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Famous Movie Scenes Before And After Special Effects read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot