బుల్లి బుల్లి గాడ్జెట్స్...
సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే బుల్లి వీడియో గేమ్ ప్లేస్టేషన్... వేళ్లతో పట్టుకోగలిగే సోనీ వీడియో కెమెరా... కీచైన్ మెమెరీ కార్డ్.. మినీగేమ్ బాయ్ ఇవన్ని ఆటవస్తువులనుకుంటే పొరబడినట్లే. పలువురి అభిరుచులకు అనుగుణంగా గాడ్జెట్ తయారీ కంపెనీలు మినీ గాడ్జెట్‌లను తయారు చేయటం జరిగింది.

సాధారణ గాడ్జెట్‌లతో పోలిస్తే ఇవి తక్కువ పరిమణాన్నికలిగి కొత్త తరహా వాతావరణాన్ని మీ కళ్ల ముందు ఆవిష్కరిస్తాయి. ఈ చిన్నవైన సాంకేతిక పరికరాలు చూడటానికి ఆశ్చర్యకరంగాను పనిచేయటానికి విభన్నంగానూ ఉంటాయి.
Read More : ఓపెన్ సేల్ పై Redmi Note 3

బుల్లి బుల్లి గాడ్జెట్స్...
అతి చిన్నని ప్లే స్టేషన్

బుల్లి బుల్లి గాడ్జెట్స్...
ఎన్ఎక్స్‌పి సెమీ కండెక్టర్స్

బుల్లి బుల్లి గాడ్జెట్స్...
హైజాక్ హెడ్ ఫోన్ స్స్లిట్టర్ కీచైన్

బుల్లి బుల్లి గాడ్జెట్స్...
డిజిటల్ కీచైన్ కెమెరా

బుల్లి బుల్లి గాడ్జెట్స్...
అతిచిన్నని డిజిటల్ కెమెరా

బుల్లి బుల్లి గాడ్జెట్స్...
కీచైన్ మెమరీ కార్డ్ కేస్

బుల్లి బుల్లి గాడ్జెట్స్...
అతి చిన్నని 1జీబి యూఎస్బీ డ్రైవ్

బుల్లి బుల్లి గాడ్జెట్స్...
చెక్కతో తయారు చేసిన అతిచిన్నని స్పీకర్

బుల్లి బుల్లి గాడ్జెట్స్...
డిజిటిల్ ఫోటో కీచైన్

బుల్లి బుల్లి గాడ్జెట్స్...
అతిచిన్నని గేమింగ్ మెచీన్


Click it and Unblock the Notifications