Home
Miscellaneous

వీధుల్లో కల్లోలం..?, అంత ఘోరంగానా..?

By Sivanjaneyulu Bommu

ఇంటర్నెట్ దిగ్గజం Google తన గూగుల్ మ్యాప్స్ ఫీచర్‌ను మరింత లైవ్లీగా మార్చే క్రమంలో 'స్ట్రీట్ వ్యూ' అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలసిందే. ఈ అప్లికేషన్ ద్వారా యూజర్లు తాము ఎక్కడ ఉన్నా, ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా సదరు ప్రాంతానికి సంబంధించిన ల్యాండ్‌మార్క్‌లను, చిహ్నాలను, చారిత్రక ప్రదేశాలను త్రీడైమన్ష్‌ (3డి)లో చూసే వీలుండేలా గూగుల్ టెక్నాలజీని వృద్ది చేసింది.

Read More : భారీగా తగ్గిన Idea 4జీ ఇంటర్నెట్ రేట్లు!

వీధుల్లో కల్లోలం..?, అంత ఘోరంగానా..?

2007లో ప్రారంభమైన గూగుల్ స్ట్రీట్ వ్యూ సర్వీస్ ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించింది. గూగుల్ స్ట్రీట్ వ్యూలో ఓ దేశాన్ని చేర్చాలంటే ఆ దేశంలోని ప్రముఖ ప్రాంతాల చిత్రాలను చిత్రీకరించాల్సి ఉంటుంది. ఇందుకు గాను ప్రత్యేకంగా ఎంచుకోబడిన కార్లకు పై భాగంలో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన కెమెరాలు అమర్చి సదరు ప్రాంతంలోని వీధులు ఇంకా ప్రముఖ ప్రదేశాలను గూగుల్ చిత్రీకరిస్తుంది. ఈ దృశ్యాలను చిత్రీకరించేటప్పుడు చిత్రాల్లో వ్యక్తులు క్యాప్చూర్ అయినప్పటికి అప్లికేషన్‌లో మాత్రం వారి ఐడెంటిటీ తెలియనీయకుండా ఉండేలా గూగుల్ జాగ్రత్తలు తీసుకుంటోంది. గూగుల్ స్ట్రీట్ వ్యూ ద్వారా చిత్రీకరించబడిన పలు వైరల్ ఫోటోలను ఇప్పుడు చూద్దాం...

Read More : రూపాయికే Xiaomi ఫోన్లు

ఫోటో 1

ఫోటో 1

సోషల్ మీడియాలో సంచలనం రేపుతోన్న గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫోటోలు

ఫోటో 2

ఫోటో 3

ఫోటో 4

ఫోటో 5

ఫోటో 7

ఫోటో 8

పోటో 9

ఫోటో 10

ఫోటో 11

ఫోటో 12

ఫోటో 13

ఫోటో 14

ఫోటో 15

ఫోటో 16

ఫోటో 17

పోటో 18

Best Mobiles in India

English summary
Google Street Views that went Viral. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X