షాకింగ్ : గూగుల్, వాట్సాప్ ఓపెన్ రెస్టారెంట్స్

ఏదైనా ఒక బ్రాండ్ మార్కెట్లో విడుదలై విజయవంతమైతే చాలు, వెనువెంటనే ఆ బ్రాండ్‌ను ఎవరుపడితే వాళ్లు వాడేసుకుంటుంటారు. పేస్‌బుక్, గూగుల్, వాట్సాప్ పేర్లతో అనేక దుకాణాలు మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఫన్నీ.. థ్రిల్లింగ్.. యాక్షన్..అడ్వంచరస్ ఇలా అనేక అనుభూతులను చేరువ చేసే అత్యత్తమ ఫోటోలను నెటిజనులు తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు. సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లలో హల్‌చల్ చేస్తోన్న పలు ఆశ్చర్యకర ఫోటోలు మీతో షేర్ చేసుకుంటున్నాం..

Read More : మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షాకింగ్ : గూగుల్, వాట్సాప్, పేస్‌బుక్ ఇలా కూడా..?

వాట్సాప్ చాట్ దుకాణం

షాకింగ్ : గూగుల్, వాట్సాప్, పేస్‌బుక్ ఇలా కూడా..?

వాట్సాప్ భోజనం హోటల్

షాకింగ్ : గూగుల్, వాట్సాప్, పేస్‌బుక్ ఇలా కూడా..?

పేస్‌బుక్ చాట్ వాలా

షాకింగ్ : గూగుల్, వాట్సాప్, పేస్‌బుక్ ఇలా కూడా..?

పేస్‌బుక్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్

షాకింగ్ : గూగుల్, వాట్సాప్, పేస్‌బుక్ ఇలా కూడా..?

గోగోలా ఇండియా సలాడ్ సెంటర్

షాకింగ్ : గూగుల్, వాట్సాప్, పేస్‌బుక్ ఇలా కూడా..?

హోటల్ గూగుల్

షాకింగ్ : గూగుల్, వాట్సాప్, పేస్‌బుక్ ఇలా కూడా..?

పేస్‌బుక్ వినాయకుడు (వినాయక చవతి స్పెషల్)

షాకింగ్ : గూగుల్, వాట్సాప్, పేస్‌బుక్ ఇలా కూడా..?

పేస్‌బుక్ దుర్గా ఆలయం (దసరా స్పెషల్)

షాకింగ్ : గూగుల్, వాట్సాప్, పేస్‌బుక్ ఇలా కూడా..?

పేస్‌బుక్ ఫ్యాన్సీ షోరూమ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google, WhatsApp Open Restaurants in India! Leaked. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot