ఈ ఫోన్‌కు బ్యాటరీతో పనిలేదు!

|

విద్యుత్ శక్తికి ప్రత్యామ్నాయంగా అవతరించిన సౌరశక్తి అనేక విధాలుగా ఉపయోగపడుతోంది. ఎనభైశాతం వరకు భూబాగంలో రోజుకు 6 గంటల నుంచి 10 గంటల వరకు సూర్యకాంతి లభిస్తోంది. ఈ సూర్య కిరణాల ద్వారా సేకరించే శక్తిని పరిశోధన స్థాయి నుంచి ఉద్పాదత స్థాయి వరకు ఉపయోగించుకుంటున్నాం. సౌరశక్తిని కొద్ది దేశాలు మాత్రమే పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నాయి.

ఈ ఫోన్‌కు బ్యాటరీతో పనిలేదు!

భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సౌర శక్తి వినియోగం కేవలం గృహోపయోగ అవసరాలకు మాత్రమే పరిమితమవుతోంది. సాంకేతిక పరిజ్ఞానం మరింతగా అభివృద్థి చెందిన పాశ్చాత్య దేశాల్లో సౌర శక్తిని వినూత్న ప్రయోగాలకు ఉపయోగిస్తున్నారు. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా సోలార్ శక్తి పై స్పందించే 10 సాంకేతిక ఉపకరణాలను మీముందు ఉంచుతున్నాం...

Read More : దిమ్మతిరిగే స్పెక్స్‌తో 'యు యునికార్న్' వచ్చేసింది

సోలార్ శక్తి పై రన్ అయ్యే క్రియేటివ్ గాడ్జెట్స్

సోలార్ శక్తి పై రన్ అయ్యే క్రియేటివ్ గాడ్జెట్స్

లాగీటెక్ సంస్థ అభివృద్థి చేసిన కే750 మోడల్ వైర్‌లెస్ కీబోర్డ్ సోలార్ పవర్ పై ఛార్జ్ అవుతుంది. వెలుతురు ఆధారంగా ఈ కీబోర్డ్ ఛార్జ్ అవుతుంది.

సోలార్ శక్తి పై రన్ అయ్యే క్రియేటివ్ గాడ్జెట్స్

సోలార్ శక్తి పై రన్ అయ్యే క్రియేటివ్ గాడ్జెట్స్

సోలార్ శక్తి పై రన్ అయ్యే వైర్‌లెస్ కంప్యూటర్ మౌస్‌ను సోల్ మియో సంస్థ అభివృద్థి చేసింది. వెలుతురు ఆధారంగా ఈ మౌస్ తనకు అవసరమైన శక్తిని సమకూర్చుకుంటుంది.

సోలార్ శక్తి పై రన్ అయ్యే క్రియేటివ్ గాడ్జెట్స్
 
సోలార్ శక్తి పై రన్ అయ్యే క్రియేటివ్ గాడ్జెట్స్

గ్రామీణ ప్రాంత విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ టాబ్లెట్‌ను అభివృద్థి చేసారు. సోలార్ శక్తి ఆధారంగా పనిచేసే ఈ ఐ-స్లేట్స్ విద్యార్థులకు సాంకేతిక హంగులతో కూడిన విద్యను అందిస్తాయి.

సోలార్ శక్తి పై రన్ అయ్యే క్రియేటివ్ గాడ్జెట్స్

సోలార్ శక్తి పై రన్ అయ్యే క్రియేటివ్ గాడ్జెట్స్

యాపిల్ ఐపోడ్ అలానే ఐఫోన్‌ల కోసం సోలార్ శక్తి ఆధారంగా రన్ అయ్యే మ్యూజిక్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టం అందుబాటులోకి వచ్చింది. ఈ కాంపాక్ట్ మ్యూజిక్ ప్లేయర్ పేరు Soulra XL.

సోలార్ శక్తి పై రన్ అయ్యే క్రియేటివ్ గాడ్జెట్స్

సోలార్ శక్తి పై రన్ అయ్యే క్రియేటివ్ గాడ్జెట్స్

ప్రత్యేకమైన సోలార్ ప్యానల్స్‌ను కలిగి ఉన్న ఈ కళ్లద్దాలు వెలుతురు తద్వారా సోలార్ శక్తిని గ్రహించుకుని ఆ ఎనర్జీని ఫోన్స్ అలానే ఎంపీ3 ప్లేయర్‌లను ఛార్జ్ చేయగలవు.

సోలార్ శక్తి పై రన్ అయ్యే క్రియేటివ్ గాడ్జెట్స్

సోలార్ శక్తి పై రన్ అయ్యే క్రియేటివ్ గాడ్జెట్స్

సోలార్ శక్తి పై రన్ అయ్యే వాకింగ్ హోమ్. ప్రకృతి వైపరిత్యాల సమయంలో ప్రజలను రక్షించేందుకు వీటిని డిజైన్ చేసారు

సోలార్ శక్తి పై రన్ అయ్యే క్రియేటివ్ గాడ్జెట్స్

సోలార్ శక్తి పై రన్ అయ్యే క్రియేటివ్ గాడ్జెట్స్

సోలార్ శక్తి పై స్పందించే ప్రపంచపు అతిచిన్న సినిమా థియేటర్. సోలార్ శక్తి పై రన్ అయ్యే చిన్నపాటి మొబైల్ సినిమా థియేటర్ పేరు Sol Cinema.

సోలార్ శక్తి పై రన్ అయ్యే క్రియేటివ్ గాడ్జెట్స్

సోలార్ శక్తి పై రన్ అయ్యే క్రియేటివ్ గాడ్జెట్స్

ప్రత్యేకమైన సోలార్ ప్యానల్స్‌ను కలిగి ఉన్న ఈ బికినీ మీ ఐఫోన్ లేదా ఐపోడ్‌ను ఛార్జ్ చేయగలవు.

సోలార్ శక్తి పై రన్ అయ్యే క్రియేటివ్ గాడ్జెట్స్

సోలార్ శక్తి పై రన్ అయ్యే క్రియేటివ్ గాడ్జెట్స్

ప్రత్యేకమైన సోలార్ ప్యానల్స్‌ను కలిగి ఉన్న ఈ బ్యాక్ ప్యాక్స్ ప్రయాణ సమయంలో మీ ఎలక్ట్రానిక్ వస్తువును ఛార్జ్ చేయగలవు.

క్రియేటివ్ సోలార్ గాడ్జెట్స్

క్రియేటివ్ సోలార్ గాడ్జెట్స్

ZTE సంస్థ బ్యాటరీతో పనిలేకుండా సోలార్ శక్తి పై రన్ అయ్యే ఫోన్‌లను అభివృద్థి చేసేందుకు సన్నాహాలు చేస్తోందట. దానికి సంబంధించిన కాన్సెప్టే ఈ ఫోన్.

క్రియేటివ్ సోలార్ గాడ్జెట్స్

క్రియేటివ్ సోలార్ గాడ్జెట్స్

సోలార్ శక్తి పై స్పందించే ప్రపంచపు అతిపెద్ద పడవ

క్రియేటివ్ సోలార్ గాడ్జెట్స్

క్రియేటివ్ సోలార్ గాడ్జెట్స్

సోలార్ శక్తి పై నడిచే విమానం

Best Mobiles in India

English summary
Here are 10 Strange Yet Amazing Gadgets that Run from Solar Energy!. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X