ఆశలు..ఆవిరి!

సామ్‌సంగ్ నుంచి భారీ అంచనాల మధ్య మార్కెట్లో విడుదలైన గెలాక్సీ నోట్ 7 అనూహ్యంగా చోటుచేసుకున్న పరిణామాల కారణంగా ఫెయిల్ అవటంతో నెటిజనులు తమదైన రీతితో ఈ ఫోన పై వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నారు.

ఆశలు..ఆవిరి!

గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో న్యూ ఇయర్ ఫైర్క్ వర్క్క్స్ ఈ ఏడాది కాస్తంత ముందుగానే ప్రారంభమయ్యాయంటూ పలువురు విరుచుకుపడున్నారు. గెలాక్సీ నోట్ 7 పై ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న పలు ఆసక్తికర స్పందనలు..

Read More : ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ వీడియోలు చూడటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముందస్తు జాగ్రత్త..

ఒకవేళ తన నోట్ 7 బ్లాస్ట్ అయినా ఎటువంటి ప్రమాదం సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న ఓ యూజర్.

చల్లని ఐస్ ప్యాక్స్‌లో..

ఈ యూజర్ చాలా తెలివైనోడు..గెలాక్సీ నోట్ ఫోన్ ఎట్లాగో వాటర్ ప్రూఫ్ కావటంతో ఐస్ ప్యాక్స్‌లో పెట్టి మరి ఛార్జింగ్‌లో ఉంచాడు.

సురక్షితంగా...

సురక్షితమైన గెలాక్సీ నోట్ 7 కేస్. ఫోన్ పేలినా ఎవరికి ఏం కాదు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెండవ ప్రపంచ యుద్ధంలో వాటిన సేల్ఫీ బాక్స్..

ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఫోన్ పేలుడుకు గురైనప్పటికి ఎటువంటి ప్రమాదం సంభవించకుండా ఓ యూజర్ తన గెలాక్సీ నోట్ 7 ఫోన్‌ను ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన ఓ బలమైన ఇనుప పెట్టెలో ఉంచి మూత పెట్టారు.

విధ్వంసకర మారణాయుధం

గెలాక్సీ నోట్ 7 ఫోన్‌ను విధ్వంసకరమైన మారణాయుధంగా చిత్రీకరించిన వైనం.

అందమైన రూపాన్ని ఇలా..

గెలాక్సీ నోట్ 7 ఫోన్‌లో ఓ అందమైన పక్షి రూపాన్ని ఇలా విధ్వంసకర రూపంలో ఇలా చూపించారు.

చేతులు కాలాకా...

చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు!

ఇలా చేస్తే ఇన్సూరెన్స్ వస్తుంది కదా..

గెలాక్సీ నోట్ 7 ఫోన్‌లను తీసుకువెళుతున్న షిప్ ప్రమాదానికి గురైనట్లు ఓ యూజర్ ఇలా వ్యంగ్యాస్త్రాన్ని సంధించాడు.

ఇది BANGnam style!

ఇది BANGnam style!

ఈ కార్డ్-ఫ్రీ ఇయర్ పోడ్స్‌ వాడండి...

గెలాక్సీ నోట్ 7 బ్లాస్ట్ నుంచి తప్పించుకోవాలంటే ఈ కార్డ్-ఫ్రీ ఇయర్ పోడ్స్‌ను వాడాలని ఓ యూజర్ అంటున్నాడు.

మధ్యలోకి యాపిల్ కూడా లాగారు

గెలాక్స్ నోట్ 7కు పోటీగా యాపిల్ ఐఫోన్ బాగా పేలిందంటూ మరో యూజర్ వ్యంగ్యాస్త్రాన్ని సంధించాడు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Hilarious Reactions To Samsung Galaxy Note 7 Blowing Up. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot