Home
Miscellaneous

ఇవి నమ్మకతప్పని నిజాలు!

By Sivanjaneyulu

కాలానుగుణంగా మనిషి జీవనశైలి మారిపోతోంది. ఆధునిక అవసరాలు మనుషులను పని యంత్రాలుగా మార్చేస్తున్నాయి. టెక్నాలజీ లేనిదే మనిషి జీవించలేని పరిస్థితులు నెలకున్నాయి. టెక్నాలజీ అన్ని రంగాలలోనూ విపరీతమైన వేగంతో ప్రవేశిస్తున్న కొద్దీ.. టెక్నాలజీ వాడకంలో నియంత్రణ, విచక్షణ ఎంతో ముఖ్యమైపోయాయి. నేటి ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ మమేకమైన తీరును ఫోటో స్లైడ్స్ రూపంలో చూద్దాం...

Read More : రూ.6,000లో 2జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే!

ఇవి నమ్మకతప్పని నిజాలు!

ఇవి నమ్మకతప్పని నిజాలు!

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. 

ఇవి నమ్మకతప్పని నిజాలు!

ఇవి నమ్మకతప్పని నిజాలు!

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాక శారీరక అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోపయింది. సుఖ జీవనానికి మనిషి అలవాటుపడిపోతున్నాడు.

ఇవి నమ్మకతప్పని నిజాలు!

ఇవి నమ్మకతప్పని నిజాలు!

స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ కెమెరా టెక్నాలజీ అందుబాటులోకి రావటంతో సెల్ఫీ సంస్కృతి విస్తృతంగా వ్యాపించింది. సెల్ఫీల మత్తులో మనిగితేలుతోన్న యువత లేనిపోని ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.

ఇవి నమ్మకతప్పని నిజాలు!

ఇవి నమ్మకతప్పని నిజాలు!

అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లకు చాలా మంది బానిసలుగా మారిపోయారు. వాస్తవ పరిస్థితులను ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది.

ఇవి నమ్మకతప్పని నిజాలు!

ఇవి నమ్మకతప్పని నిజాలు!

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాక బోలెడన్ని జ్ఞాపకాలను ఫోటోలు, వీడియోల రూపంలో భద్రపరుచు కోగలుగుతున్నాం.

ఇవి నమ్మకతప్పని నిజాలు!

ఇవి నమ్మకతప్పని నిజాలు!

గడిచిన సంవత్సరాలుగా టెక్నాలజీ విస్తరిస్తోన్న తీరును ఈ ఫోటో చెబుతోంది.

Best Mobiles in India

English summary
How Technology has changed our lives. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X