కిక్కుతో పాటు టెన్సన్ రేకెత్తించే ఫోటోలు

కెమెరాల ద్వారా చిత్రాలను చిత్రించే వ్యక్తిని ఫోటోగ్రాఫర్ అంటారు. ఫోటోగ్రాఫర్‌కు తెలుగు అర్థం ఛాయాగ్రహకుడు. ఈ వృత్తిని కొందరు జీవనోపాధిగా ఎంచుకుంటే మరికొందరి ఆసక్తితో ఎంచుకుంటారు. వృత్తి పట్ల ఏర్పడ్డ ఆసక్తి మనుషులను ఎక్కడికైనా నడిపిస్తుంది. కళాత్మక ప్రొఫెషనల్ జాబ్స్‌లలో ఫోటోగ్రఫీ ఒకటి. అత్యుత్తమ ఫోటోలను చిత్రీకరించే క్రమంలో అసలు సిసలైన ఫోటోగ్రాఫర్లు ఎంతటికైనా తెగిస్తారనటానికి ఈ ఫోటోలు నిలువెత్తు ఉదాహరణలు.

Read More : Moto E3 వచ్చేసింది!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటో 1

అడ్వెంచరస్ షాట్ కోసం ఫోటోగ్రాఫర్ తన ప్రాణాలను రిస్క్ చేస్తున్న దృశ్యం. 

ఫోటో 2

నొప్పి కలిగి విధంగా శరీరాన్ని కష్టపెడతూ మంచి షాట్ కోసం ప్రయత్నిస్తోన్న ఫోటోగ్రాఫర్.

ఫోటో 3

ఫోటోగ్రాఫర్లు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరగెడుతోన్న దృశ్యం. 

ఫోటో 4

భగ భగ మండే లావాలోనూ అత్యుత్తమ షాట్ కోసం ప్రయత్నిస్తోన్న ఫోటోగ్రాఫర్. 

ఫోట్ 5

మంచి ఫోటోలు దొరకాలంటే, ఫోటోగ్రాఫర్లకు ఇలాంటి ట్రిక్స్ తప్పవు.

 

ఫోటో 6

గడ్డ కట్టే చలిలో ఫోటో కోసం పాట్లు

ఫోటో 7

రకరకాల యాంగిల్స్ కోసం రకరకాల జూమ్ లెన్సెస్. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఎక్కడా రాజిపడరు.  

ఫోెటో 8

క్రియేటివ్ ఫోటో కోసం ప్రయత్నం...

ఫోెటో 9

ఈ  ఫోటోగ్రాఫర్‌కు రిస్క్ అంటే మమా ఇష్క్ అనుకుంటా!

ఫోటో 10

మీ ఫోటోలకు మంచి గుర్తింపు లభించాలనుకుంటే ఇలాంటి ఏకాగ్రత మీకు ఎంతో అవసరం. 

 

ఫోటో 11

అడ్వెంచరెస్ ఫోటో షూట్

ఫోటో 12

ఏంటో  ఆ పిల్లిలోని అంత గొప్పతనం..

పోటో 13

వార్ జోన్ ఫోటోగ్రఫీ

ఫోటో 14

గడ్డ కట్టే మంచులో పడరాని పాట్లు పడుతూ అడ్వెంచరస్ షాట్ కోసం ప్రయత్నిస్తోన్న ఫోటోగ్రాఫర్. 

ఫోటో 15

సాహసోపేతమైన ఫోటోగ్రఫీకి నిలువెత్తు ఉదాహరణ.

పోటో 16

ఫోటోగ్రఫీ వృత్తిలో అనేక వ్యయప్రయాసలను ధీటుగా ఎదుర్కోవల్సి ఉంటుంది. 

ఫోటో 17

సాహసోపేతమైన ఫోటోలను చిత్రీకరించే క్రమంలో ఒక్కోసారి ప్రాణాపాయ సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టొచ్చు. అందుకు ఈ ఫోటో ఉదాహరణ.

ఫోటో 18

ప్రమాదపు‌టంచుల్లో ఫోటోగ్రాఫర్లు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వైరల్ చిత్రాలు.

ఫోటో 19

ప్రమాదపు‌టంచుల్లో ఫోటోగ్రాఫర్లు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వైరల్ చిత్రాలు.

ఫోటో 20

ప్రమాదపు‌టంచుల్లో ఫోటోగ్రాఫర్లు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వైరల్ చిత్రాలు.

ఫోటో 21

ప్రమాదపు‌టంచుల్లో ఫోటోగ్రాఫర్లు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వైరల్ చిత్రాలు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Incredible Photographers Who Are Doing Everything To Get The Best Photo. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot