టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

By Sivanjaneyulu
|

ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు తమ మనుగడ పోరాటంలో భాగంగా కొత్త విషయాలను నేర్చూకుంటూనే ఉన్నారు. అయితే, వీరిని ముందుకు నడిపించింది మాత్రం ఆవిష్కరణలే కృషే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలంతో పాటు సాంకేతికత కూడా మారుతూ వస్తోంది. టెక్నాలజీ విభాగంలో మనుషులు సాధించిన పురోగతికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు....

Read More : మార్కెట్లో రిలీజైన్ 15 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

32 సంవత్సరాల క్రితం 20ఎంబి సామర్థ్యం గల హార్డ్‌డ్రైవ్ బరువు 20 పౌండ్లు ఉండేది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెమరీ కార్డ్‌లు గ్రాముల బరువుతో జీబీల కొద్ది డేటాను స్టోర్ చేయగలగుతున్నాయి.

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

యూట్యూబ్‌లో నిమిషానికి 100 గంటల వీడియో అప్‌లోడ్ అవుతోందట.

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

2005లో ఏర్పాటు చేసిన హై-స్పెక్ కంప్యూటర్‌తో పోటీపడి ఇప్పటి వరకు ఏ మానవుడు చెస్ టోర్నమెంట్‌ను గెలవలేకపోయాడు.

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)
 
టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి మరింత నాణ్యమైన టెక్నాలజీ అందుబాటులోకి రావటంతో మన విశ్వానికి సంబంధించిన దృశ్యాలను మునుపటితో పోలిస్తే మరింత అర్థవంతంగా చూడగలుగుతున్నాం.

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

1990లో మొబైల్ ఫోన్‌లను ఉపయోగించే వారి సంఖ్య 10 లక్షలంటే. ఇప్పుడా సంఖ్య 500 నుంచి 600 కోట్ల మధ్య ఉందట.

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

ఇంటర్నెట్‌లో 1.2 జిట్టా బెట్స్ (1.3ట్రిలియన్ గిగాబైట్స్) డేటా ఉందట.ఈ డేటాను లోడ్ చేయాలంటే 75 బిలియన్ 16జీబి ఐప్యాడ్ యూనిట్లు అవసరమవుతాయట.

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

2014లో ప్రపంచవ్యాప్తంగా 880 బిలియన్‌ల ఫోటోలు చిత్రీకరించబడ్డాయట. అంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కరు సగటున 123 ఫోటోలు చిత్రీకరించకున్నట్లు అర్థం.

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

టెక్నాలజీ కారణంగా వైద్య రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పుల కారణంగా మహమ్మారి పోలియోను 99శాతం నివారించగలిగాం.

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

1961 నుంచి ప్రపంచ ఆహార ఉత్పత్తి 25 శాతం పెరిగింది.

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

1940లో ప్రతి లక్ష మందిలో 300 మంది యుద్ధం కారణంగా మరణించారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. శాంతి స్థాపన కోసం మెరుగైన కమ్యూనినకేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రపంచదేశాలు ఆరాటపడుతున్నాయి.

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

వైద్య రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు మనుషుల ఆయుర్థాయాన్నిపెంచగలుగుతున్నాయి.

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

2001లో ప్రారంభమైన వికిపీడియా ప్రపంచ సమాచారాన్ని మనకందిస్తోంది.

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

టెక్నాలజీ సహాయంతో చంద్రుడి పై కాలుమోపి అక్కడ స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మనిషి తహతహలాడుతున్నాడు. 

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

పూర్తిస్థాయి కమ్యూనికేషన్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆధునిక మనుషులకు అవసరమైన నిత్యావసర వస్తువుల్లో స్మార్ట్‌ఫోన్ ఒకటి. 

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

ఆధునిక టెక్నాలజీ కారణంగా వైద్య రంగంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులు 1991 నుంచి 2010 వరకు క్యాన్సర్ మరణాలను 20శాతం వరకు తగ్గించగలిగాయి.

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

ఆధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ స్పూర్తితో, ప్రపంచవ్యాప్తంగా 58శాతం జనాభా తమ భవిష్యత్ గరించి ఆలోచించటం ప్రారంభిస్తోంది.

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

న్యూక్లియర్ ఇంకా రీన్యూవబుల్ పవర్ విస్తృతంగా వాడుకలోకి రావటం ద్వారా బొగ్గు వినియోగం తగ్గి, గాలి కాలుష్యం కారణంగా సంభవించే మరణాలను సగానికి తగ్గించగలిగాం..

Best Mobiles in India

English summary
Interesting Facts that Show How Far We Have Progressed In Technology. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X