అది అలవాటైతే అంతే సంగతులు!

Written By:

ఇంటర్నెట్.. ఇదో అతిపెద్ద సమాచారం వ్యవస్థ. నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో అంతర్జాలం (ఇంటర్నెట్) క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా నేటి యువత ఇంటర్నెట్ పై పూర్తిగా ఆధారపడి బ్రతుకుతోంది. భవిష్యత్ తరాల్లోనూ ఇంటర్నెట్ వినియోగం మరింత కీలకంగా మారనుందన్న నగ్న సత్యం మనందరికి తెలుసు.

అది అలవాటైతే అంతే సంగతులు!

ముఖ్యంగా నేటి యువతకు ఇంటర్నెట్ నిత్యవసర వస్తువులా మారిపోయింది. పలువురు యువత ఇంటర్నెట్‌ను మంచికి ఉపయోగించుకుంటుంటే మరికొందరు మాత్రం తమ విలువైన సమయాన్ని నిరుపయోగంగా ఖర్చుచేసేందుకు ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇంటర్నెట్‌కు అడిక్ట్ అవటం కారణంగా యువతలో చోటచేసుకుంటున్న పలు దుష్ప్రభావాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More : రికార్డు స్థాయిలో లెనోవో కే4 నోట్ అమ్మకాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చురుకుదనం ఉండదు

ఇంటర్నెట్‌కు అడిక్ట్ అయితే అంతే సంగతులు

ఇంటర్నెట్ యువతను చురుకుదనం లేనివారిగా మార్చేస్తుంది.

విలువైన సమయం వృథా

ఇంటర్నెట్‌కు అడిక్ట్ అయితే అంతే సంగతులు

ఇంటర్నెట్ యువత విలువైన సమయాన్ని వృథా చేస్తుంది.

లేనిపోని సమస్యలు

ఇంటర్నెట్‌కు అడిక్ట్ అయితే అంతే సంగతులు

ఇంటర్నెట్‌తో సైబర్ వేధింపులకు గురయ్యే అవకాశం.

చెడు మార్గాల వైపు నడిపిస్తుంది

ఇంటర్నెట్‌కు అడిక్ట్ అయితే అంతే సంగతులు

ఇంటర్నెట్ నైతిక అవినీతిని పెంపొందించటతో పాటు యువతను చెడు మార్గాల వైపు నడిపిస్తుంది.

నిద్రలేమి సమస్య

ఇంటర్నెట్‌కు అడిక్ట్ అయితే అంతే సంగతులు

ఇంటర్నెట్ కారణంగా యువతలో నిద్రలేమి సమస్య పెరిగే అవకాశం.

భానిసలుగా మార్చేసుకుంటుంది

ఇంటర్నెట్‌కు అడిక్ట్ అయితే అంతే సంగతులు

ఇంటర్నెట్ యువతను బానిసలుగా మార్చేసుకుంటుంది. ఈ కారణంగా మానసిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం. 

మీ రహస్యాలు బట్టబయలు

ఇంటర్నెట్‌కు అడిక్ట్ అయితే అంతే సంగతులు

ఇంటర్నెట్ యువత గోప్యతను దెబ్బతీస్తుంది. తద్వారా మీ రహస్యాలు బట్టబయలయ్యే అవకాశం ఉంది.

 

 

జ్ఞాపకశక్తి పై ప్రభావం

ఇంటర్నెట్‌కు అడిక్ట్ అయితే అంతే సంగతులు

ఇంటర్నెట్ మనిషి ఆలోచనా సామర్థ్యాన్ని హరించి వేస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఇంటర్నెట్ పై ఆధార పడటం కారణంగా జ్ఞాపకశక్తి చురుకుదనాన్ని కోల్పొయే ప్రమాదం లేకపోలేదు.

మానవ సంబంధాల పై ప్రభావం

ఇంటర్నెట్‌కు అడిక్ట్ అయితే అంతే సంగతులు

ఇంటర్నెట్ ముఖాముఖి సంబంధాలను తగ్గించివేస్తుంది. ఈ కారణంగా మానవ సంబంధాలు దెబ్బతినే అవకాశం.

భవిష్యత్ పై ప్రభావం

ఇంటర్నెట్‌కు అడిక్ట్ అయితే అంతే సంగతులు

ఇంటర్నెట్‌ను మితంగా మంచి పనులకు ఉపయోగించుకుంటే పర్వాలేదు గాని, చెడు పనులకు ఉపయోగిస్తే మాత్రం అది నిజంగా మీ భవిష్యత్ పై ప్రభావం చూపుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting