షాకింగ్ వీడియో : ఓ తల్లి ఘనకార్యం మీరే చూడండి

Written By:

పిల్లల్ని బయటకు తీసుకువెళ్లేటప్పుడు ఎంతో జాగ్రత్తగా తీసుకెళతారు ఎవరైనా..అది బైక్ మీద తీసుకెళ్లేటప్పుడు అయితే ముందు కూర్చో బెట్టుకుని అణుక్షణం ఓ కంట కనిపెడుతూ ఉంటారు. అయితే ఈ వీడియోలో తల్లి చూడండి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో. సిగ్నల్ దగ్గర తన పాప దిగిపోతున్నా కూడా పట్టించుకోలేదు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు అప్పుడే మొదలయ్యాయి. మీరే చూడండి.

Read more: వైరల్‌గా మారిన వీడియో.. చిన్నారిని గొరిల్లా చంపేస్తుందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షాకింగ్ వీడియో : ఓ తల్లి ఘనకార్యం మీరే చూడండి

ఓ తల్లి తన బిడ్డను బైక్ మీద ఇలా వెనుక కూర్చోబెట్టుకుని బయటకు బయలుదేరింది. సిగ్నల్ పడిన చోట ఆగడంతో పాప ఏం చేస్తుందో చూడండి .

షాకింగ్ వీడియో : ఓ తల్లి ఘనకార్యం మీరే చూడండి

ఆ పాప ఆ బైక్ ని దిగేసి ఏం చక్కా రోడ్డ మీదకి వచ్చింది. అయితే ఈ సంగతి ఆ అమ్మకు తెలియదు.ఇక సిగ్నల్ పడగానే ఆ అమ్మ పాప దిగిన సంగతి పట్టించుకోకుండా రయ్యిన ఉరికింది.

షాకింగ్ వీడియో : ఓ తల్లి ఘనకార్యం మీరే చూడండి

పాప ఇలా రోడ్డు మీద నిలబడి ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తుంటే ఆ అమ్మ మాత్రం పాప సంగతి పట్టించుకోకుండా వెళ్లిపోయింది.

షాకింగ్ వీడియో : ఓ తల్లి ఘనకార్యం మీరే చూడండి

ఆ పాప తన తల్లి వెళ్లిన రోడ్డునే ఏడుస్తూ పరుగులు పెట్టింది. 

షాకింగ్ వీడియో : ఓ తల్లి ఘనకార్యం మీరే చూడండి

ఈ వీడియోని చూసిన నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే.

షాకింగ్ వీడియో : ఓ తల్లి ఘనకార్యం మీరే చూడండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోర్స్ : సీసీటీవి న్యూస్ 

English summary
Here Write Kid survives after climbing off bike, mother unaware video goes viral
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot