Home
Miscellaneous

చైనాలో అదృశ్య మనిషి కలకలం!

By Sivanjaneyulu

చైనాలోని షాండోంగ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కళాకారుడు లియూ బోలిన్ (Liu Bolin) తన అదృశ్య కళాత్మకతతో ప్రపంచాన్ని ఆలోచింపచేస్తున్నాడు. 1973లో జన్మించిన ఈ కళాచతురుడు ఫైన్ ఆర్ట్స్ కోర్సుకు సంబంధించి 1995లో బ్యాచిలర్ డిగ్రీని, 2001లో మాస్టర్ డిగ్రీని అందుకున్నాడు. ఇతని కళలోని సృజనాత్మకత ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటోంది. అదృశ్య మనిషిగా గుర్తింపుతెచ్చుకుని బోలిన్ 'హైడింగ్ ఇన్ ద సిటీ' సిరీస్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

చైనాలో అదృశ్య మనిషి కలకలం!

ఈ సిరీస్‌లోని పలు ఆర్ట్ వర్క్‌లు బోలిన్ కళాత్మకతను ఉన్నత శిఖరాలకు చేర్చాయి. ఈ ఆర్డ్ వర్క్‌లలో భాగంగా ప్రకృతిలో బోలిన్ మమేకమైన తీరు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుంది. జీవం ఉట్టిపడే కళ కోసం బోలిన్ పరితపిస్తాడనటానికి ఈ క్రింది ఫోటోలే ప్రత్యక్ష నిదర్శనాలు. పాఠకుల అభిరుచిలను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తన్న వినూత్న చిత్రాలకు సంబంధించి ఫోటో గ్యాలరీతో కూడిన కథనాన్ని గిజ్‌బాట్ పోస్ట్ చేస్తోంది.

Read More : మార్కెట్లోకి లెనోవో Vibe K5 Plus

 సోషల్ మీడియా వైరల్

సోషల్ మీడియా వైరల్

తన అదృశ్య కళాత్మకతతో ప్రపంచాన్నిఅబ్బురపరుస్తోన్న లియూ బోలిన్
photo credit: Eli Klein Fine Art, © Liu Bolin

Best Mobiles in India

English summary
Liu Bolin: The Invisible Man in China. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X