ఆ ప్రమాదాలకు, శుక్రవారానికి లింకేంటి..?

By Sivanjaneyulu
|

ఒక్కొక్కరికి ఒక్కోరకమైన సెంటిమెంట్. శుక్రవారాన్ని కొందరు అదృష్టంగా భావిస్తే మరికొందరు మాత్రం దురదృష్టంగా భావిస్తారు. టెక్ ప్రపంచంలో అనేకమైన దురదృష్టకర సంఘటనలు 13వ తారీఖున వచ్చే శుక్రవారం పూటే చోటుచేసుకున్నట్లు ఓ ప్రచారం సాగుతోంది. ఇదిఒక అపోహ మాత్రమే!.

ఆ ప్రమాదాలకు, శుక్రవారానికి లింకేంటి..?

మానవుడు తన రోజువారి కార్యకలాపాల్లో భాగంగా టెక్నాలజీ పై ఎంతో కొంత ఆధారపడుతున్నాడు. టెక్నాలజీని వినియోగించుకునే విషయంలో నిత్యం అప్రమత్తంగా వ్యవహిరంచాలి. సాంకేతికత వినియోగం విషయంలో పాటించాల్సిన పలు ప్రాధమిక సూత్రాలను మీకు సూచించటం జరుగుతోంది...

Read More : రూ.888కే స్మార్ట్‌ఫోన్, కొత్త కంపెనీ పక్రటన

ఆ ప్రమాదాలకు, శుక్రవారానికి లింకేంటి..?

ఆ ప్రమాదాలకు, శుక్రవారానికి లింకేంటి..?

డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం ప్రమాదకరం. ఈ చర్య ప్రమాదాలకు కారణమవుతోంది. కాబట్టి డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సెల్‌ఫోన్‌ను మీకుదూరంగా ఉంచండి.

ఆ ప్రమాదాలకు, శుక్రవారానికి లింకేంటి..?

ఆ ప్రమాదాలకు, శుక్రవారానికి లింకేంటి..?

డ్రైవింగ్ సమయంలో మొబైల్ చాటింగ్ మీ దృష్టిని పూర్తిగా మరల్చి వేస్తుంది. తద్వారా మీరు డ్రైవింగ్ పై పట్టును కోల్పోయే ప్రమాదం ఉంది.

ఆ ప్రమాదాలకు, శుక్రవారానికి లింకేంటి..?

ఆ ప్రమాదాలకు, శుక్రవారానికి లింకేంటి..?

క్యాష్ కౌంటర్ వద్ద బిల్లు చెల్లించే సమయంలోనే ఫోన్ లావాదేవీల్లో మునిగితేలుతున్నారా..? ఈ పద్దతికి వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టండి. ఇలాంటి సమయాల్లోనే మీ నిర్లక్ష్యాన్ని చనువుగా తీసుకుని మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంది.

ఆ ప్రమాదాలకు, శుక్రవారానికి లింకేంటి..?

ఆ ప్రమాదాలకు, శుక్రవారానికి లింకేంటి..?

రోడ్డు పై నడుస్తున్న సమయంలో చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్‌ను వినటమనేది పెను ప్రమాదాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆ ప్రమాదాలకు, శుక్రవారానికి లింకేంటి..?

ఆ ప్రమాదాలకు, శుక్రవారానికి లింకేంటి..?

నకిలీ చార్జర్‌ల వల్ల షార్ట్ సర్క్యూట్ లు సంభవించి పలువురు ప్రాణాలు కోల్పొయిన ఘటనలను ఇటీవల కాలంలో చాలనే వింటున్నం. కాబట్టి, నకిలీ చార్జర్‌లకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆ ప్రమాదాలకు, శుక్రవారానికి లింకేంటి..?

ఆ ప్రమాదాలకు, శుక్రవారానికి లింకేంటి..?

పిడుగుల పడుతున్న సమయంలో బహిరంగా ప్రదేశాల్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను వాడటం శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Myths about Friday Tech mistakes. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X