నోకియా ఆట మొదలైంది..?

By Sivanjaneyulu
|

నోకియాకు సంబంధించిన ఓ ఆసక్తికర కాన్సెప్ట్ వెబ్ ప్రపంచంలో హల్ చల్ చేస్తోంది. నోకియా స్వాన్ కాన్సెప్ట్ పేరుతో సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన ఈ హైబ్రీడ్ డివైస్ ఫోన్ కమ్ టాబ్లెట్‌లా వాడుకోవచ్చు. ఈ ఆలోచనను వియత్నాంకు చెందిన Dani Vinh అభివృద్థి చేసారు.

Read More : ఆధునిక ఫీచర్లతో AOL కార్పొరేట్ స్థావరం

అబ్బురపరుస్తోన్న నోకియా స్వాన్ కాన్సెప్ట్

అబ్బురపరుస్తోన్న నోకియా స్వాన్ కాన్సెప్ట్

నోకియాకు సంబంధించిన ఓ ఆసక్తికర కాన్సెప్ట్ వెబ్ ప్రపంచంలో హల్ చల్ చేస్తోంది. నోకియా స్వాన్ కాన్సెప్ట్ పేరుతో సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన ఈ హైబ్రీడ్ డివైస్ ఫోన్ కమ్ టాబ్లెట్‌లా వాడుకోవచ్చు.

అబ్బురపరుస్తోన్న నోకియా స్వాన్ కాన్సెప్ట్

అబ్బురపరుస్తోన్న నోకియా స్వాన్ కాన్సెప్ట్

ఈ ఆలోచనను వియత్నాంకు చెందిన Dani Vinh అభివృద్థి చేసారు.

అబ్బురపరుస్తోన్న నోకియా స్వాన్ కాన్సెప్ట్

అబ్బురపరుస్తోన్న నోకియా స్వాన్ కాన్సెప్ట్

ఫాబ్లెట్ ఇంకా టాబ్లెట్ కలయికతో పురుడుపోసుకున్న ఈ స్టైలిస్ డివైస్‌లో 42 మెగా పిక్సల్ కెమెరా, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, క్వాడ్‌కోర్ సీపీయూ, డిస్కో రిమ్ లైట్‌లతో కూడిన కూల్ అల్యుమినియమ్ ఫ్రేమ్ వంటి విప్లవాత్మక ఫీచర్లను డిజైనర్ పొందుపరిచారు.

అబ్బురపరుస్తోన్న నోకియా స్వాన్ కాన్సెప్ట్

అబ్బురపరుస్తోన్న నోకియా స్వాన్ కాన్సెప్ట్

ఈ డివైస్‌ను ఫోల్డ్ చేసినట్లయితే రెగ్యులర్ స్మార్ట్‌ఫోన్‌లా మారిపోతుంది.

అబ్బురపరుస్తోన్న నోకియా స్వాన్ కాన్సెప్ట్

అబ్బురపరుస్తోన్న నోకియా స్వాన్ కాన్సెప్ట్

ఈ హైబ్రీడ్ గాడ్జెట్‌లో రెండు 5.5 అంగుళాల టచ్‌స్ర్కీన్‌లు ఉంటాయి.

అబ్బురపరుస్తోన్న నోకియా స్వాన్ కాన్సెప్ట్

అబ్బురపరుస్తోన్న నోకియా స్వాన్ కాన్సెప్ట్

టాబ్లెట్‌లా వాడుకునే క్రమంలో ఒక టచ్ స్ర్కీన్ ను డిస్ ప్లేలా మరొక టచ్‌స్ర్కీన్‌ను వర్చువల్ కీబోర్డ్‌లో ఉపయోగించుకోవచ్చు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయడం ద్వారా టెక్నాలజీ అప్‌డేట్స్‌ను నేరుగా మీ ఫేస్‌బుక్ పేజీలో ఆస్వాదించవచ్చు. 

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Nokia Will Be Back Market With Stunning Swan Concept. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X