ఆరోగ్యవంతమైన నిద్ర కోసం వీటిని ట్రై చేయండి...

|

కడుపునిండా ఆహారం..కంటి నిండా నిద్ర, ఈ రెండింటిలో ఏది కరువడినా ఆరోగ్య సమస్యలు అనేవి చుట్టుముడుతుంటాయి. నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో నిద్ర పై పూర్తిగా శ్రద్ధ తగ్గుతోంది. నిద్రలేమి ఎన్నో మానసిక రుగ్మతలకు దారీతిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికి వాటిని నేటి యువత పెడచెవిన పెట్టేస్తున్నారు.

 
ఆరోగ్యవంతమైన  నిద్ర కోసం వీటిని ట్రై చేయండి...

చక్కటి నిద్ర జ్ఞాపకశక్తిని పెపంపొందించటంతో పాటు అవయువాలు పునరుత్తేజం పొందటానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యవంతమైన నిద్రను మీకందించి, మీలో మరింత ఉత్సహాన్ని నింపగలిగే 6 అత్యయుత్తమ టెక్నాలజీ ఉత్పత్తుల వివరాలను ఇప్పుడు తెలుసుకందాం...

యాంటీ-స్నోరింగ్ ఉత్పత్తులు..

యాంటీ-స్నోరింగ్ ఉత్పత్తులు..

ఆరోగ్యవంతమైన నిద్ర అవసరమైన టంగ్ స్టెబిలైజింగ్ డివైజెస్ దగ్గర నుంచి నాసల్ పాత్ వే క్లీనర్స్ వరకు అన్ని రకాల యాంటీ స్నోరింగ్ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా గురక సమస్య ఉన్నవారు ఈ ప్రొడక్ట్స్ ను వాడటం ద్వారా సమస్యను పూర్తిగా పరిష్కరించుకోవచ్చు.

మింట్ ఫ్లేవర్‌తో గొంతు స్ప్రేలు...

మింట్ ఫ్లేవర్‌తో గొంతు స్ప్రేలు...

ఆరోగ్యవంతమైన నిద్రకు మింట్ ఫ్లేవర్‌తో గొంతు స్ప్రేలు చాలా ఉపయోగపడుతున్నాయి. స్నోరీజ్ వంటి ప్రముఖ కంపెనీలు ఆఫర్ చేస్తోన్న గొంతు స్ప్రేలు గురకను పూర్తిగా తగ్గించి సుఖవంతమైన నిద్రను చేరువ చేస్తుంది.

మొమురీ ఫోమ్ మాట్రిసిస్
 

మొమురీ ఫోమ్ మాట్రిసిస్

ఆరోగ్యవంతమైన నిద్రను చేరువచేయటంలో మొమురీ ఫోమ్ మాట్రిసిస్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటి పై నిద్రించటం ద్వారా ఎటువంటి అవరోధాలు ఉండవు. పూర్తిస్థాయి కంఫర్ట్ ఫీలింగ్‌ను ఈ పరుపు ప్రొవైడ్ చేస్తుంది.

నాయిస్ రెడ్యూసర్స్

నాయిస్ రెడ్యూసర్స్

నిద్రకు ఉపక్రమించేందుకు ఇయర్ బడ్స్ తరహాలో ఉండే ఈ నాయిస్ రెడ్యూసర్స్‌ను చెవిలో పెట్టుకోవటం ద్వారా ఎటువంటి అనవసర శబ్థాలు వినిపించవు. తద్వారా పూర్తి విశ్రాంతి లభించటంతో పాటు ఆరోగ్యవంతమైన నిద్ర మీ సొంతమవుతుంది.

గురకతో ఇబ్బందులా? ఈ మంచం మరింత కంఫర్ట్గురకతో ఇబ్బందులా? ఈ మంచం మరింత కంఫర్ట్

స్లీప్ మాస్క్

స్లీప్ మాస్క్

నిద్రకు ఉపక్రమించేముందు ఈ స్లీపింగ్ మాస్క్‌ను మొహానికి వేసుకోవటం ద్వారా వెళుతురు అనేది దాదాపుగా కనిపించదు. దీంతో నిద్ర పై పూర్తి ఏకాగ్రత మీకు లభిస్తుంది. ముఖ్యంగా ప్రయణాలు చేసే సమయంలో ఈ మాస్క్ చాలా ఉపయోగపడుతుంది. అమెరికన్ టూరిస్టర్ వంటి సంస్థలు హై-క్వాలిటీ స్లీప్ మాస్క్‌లను అభివృద్ధి చేస్తున్నాయి.

హెర్బల్ పిల్లోస్

హెర్బల్ పిల్లోస్

ఆర్గానిక్ ఫ్లాక్స్ సీడ్స్, లావెండర్, యూకలిప్టస్, లెమన్‌గ్రాస్, నిమ్మ తైలం, వెర్బేనా, చమోమైల్ ఇంకా ఇతర సుగంథ మూలికలతో ఫిల్ అయి ఉండే ఈ ప్రత్యేకమైన దిండ్లు ప్రత్యకమైన పరిమళంతో ఆరోగ్యవంతమైన నిద్రకు ఉపకరిస్తాయి.

Best Mobiles in India

Read more about:
English summary
If you are someone who hardly gets a sound sleep than time now to add smart options in your sleeping habit like mint flavoured throat sprays and sleeps masks.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X