అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్

Written By:

నచ్చిందే చేసేయ్.. నచ్చకపోతే మానేయ్, నీ ఇష్టం నీదేనోయ్ ఎవరేం చేసినా, ఎవరేం కూసినా అన్న విప్లవాత్మక సూక్తికి 100 శాతం న్యాయాన్ని చేకూరుస్తూ రొమానియాకు చెందిన Mihaela Noroc తన ఉద్యోగానికి స్వస్తి పలికి అనుకన్న లక్ష్యం వైపు ముందకు సాగుతోంది.

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్

ప్రపంచదేశాలను చుట్టుముడుతోన్న ఈ మహిళా ఫోటోగ్రాఫర్ 'Atlas of Beauty' ఓ అద్భుతమైన ఆల్బమ్‌ను తయారు చేసుకుంది. ఈ ఆల్బమ్‌కు సంబంధించిన గ్యాలరీలో తన అభిరుచులకు అనుగుణంగా చిత్రీకరించిన వివిధ దేశాలకు చెందిన అందమైన మహిళల ఫోటోలను పొందుపరిచింది. Mihaela తాను అనుకున్నది సాధించేందుకు 3 సంవత్సరాలు పాటు శ్రమించిందట. ఈ ఫోటోగ్రాఫర్ కళాత్మకతను చూసేద్దామా మరి...

Read More : మీ కొత్త ఫోన్‌కు ఇవి ఎంతో అవసరం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్

మోల్డోవాకు చెందిన ఒక అందమైన మహిళ

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్

పెరుకు చెందిన ఓ కార్మికురాలు

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్ Mihaela Noroc

ఈక్వడార్ కు చెందిన ఓ మహిళ

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్ Mihaela Noroc

డుషన్బ్ కు చెందిన ఓ మహిళా వర్తకురాలు

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్ Mihaela Noroc

ఆఫ్గనిస్తాన్ లోని ఓ మహిళ

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్ Mihaela Noroc

విభిన్నమైన హెయిర్ కట్‌తో ఇథియోపియాకు చెందిన ఓ మహిళ

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్ Mihaela Noroc

ఐస్లాండ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్ Mihaela Noroc

ఇస్తాంబుల్ కు చెందిన ఓ యువతి

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్ Mihaela Noroc

ఇథియోపియాకు చెందిన ఓ మహిళ

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్ Mihaela Noroc

అమెజాన్ నది వర్షారణ్యాలలో ఓ తెగకు చెందిన మహిళ

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్ Mihaela Noroc

ఉజ్బెకిస్తాన్ లోని  బుఖారాకు చెందిన ఓ మహిళ

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్ Mihaela Noroc

న్యూజిలాండ్‌లోని మయోరికి చెందిన ఓ యువతి

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్ Mihaela Noroc

న్యూ‌యార్క్ లోని హర్లెంకు చెందిన ఓ యువతి.

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్ Mihaela Noroc

కిర్గిజ్స్తాన్ లోని ఉజ్బెక్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్ Mihaela Noroc

నేపాల్ ఖాట్మండులోని ఓ బౌద్ధ సన్యాసిని

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్ Mihaela Noroc

మంగోలియాకు చెందిన ఓ మహిళ

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్ Mihaela Noroc

కైరోకు చెందిన  ఓ కంప్యూటర్ ఇంజినీర్

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్ Mihaela Noroc

ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్ Mihaela Noroc

ఉత్తర కొరియాకు చెందిన ఓ మహిళ

అందగత్తెల వేటలో ఫోటోగ్రాఫర్ Mihaela Noroc

బల్గేరియాకు చెందిన ఓ యువతి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Photographer Travels The World Taking Pictures Of The Most Beautiful Women In Each Country. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot