సంచలనం రేపుతోన్న ఫేస్‌బుక్ ఫోటోలు

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పలు హాస్యభరిత ఫోటోలు యువతను ఆద్యంతం ఆకట్టుకంటున్నాయి. ఫోటోగ్రఫీ ఓ కళ.. క్రియేటివ్ ఫోటోగ్రఫీ ఓ అద్భుతాల వెల్లువ.. కొత్తదనంతో నిండిన ఫోటోలు ఎంతోమందిని ఆకర్షిస్తాయి. క్రియేటివ్ ఫోటోగ్రఫికి ఎల్లప్పుడు ఆదరణ చెక్కుచెదరదు.

సంచలనం రేపుతోన్న ఫేస్‌బుక్ ఫోటోలు

Read More : ఈ వారం విడుదలైన కొత్త ఫోన్‌లు (టాప్ - 10)

ఫన్నీ (హాస్యభరిత) ఫోటోగ్రఫీకి ఇటీవల కాలంలో ఎంతో ప్రాధాన్యత లభిస్తోంది. ముఖ్యంగా సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లలో ఫన్నీ ఫోటోగ్రఫీకి పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలో హాస్యభరిత ఫోటోలను సృష్టించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు పలువురు తహతహ లాడుతున్నారు. social media లో హల్‌చల్ చేస్తున్న పలు ఆసక్తికర ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటో 1

ల్యాప్‌‍టాప్ సీడీ డ్రైవ్‌ను ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు.

ఫోటో 2

విమానంలో విందు భోజనం.. అదిరింది కదండీ!

ఫోటో 3

వామ్మో ఇంత పెద్ద మంచమా..

ఫోటో 4

బాత్‌రూమ్‌లో భలే సెట్టింగ్ గురు

ఫోటో 5

కంప్యూటర్ మౌస్ కాదు కాదు నిజమైన మౌస్

ఫోటో 6

ఇదో రకం టాలెంట్..

ఫోటో 7

వేటి గురించి మామ్మగారు.. తెగ వెతికేస్తున్నారు!

ఫోటో 8

ఆ నలుగురు...

ఫోటో 9

చూసి షాకవ్వకండి.. కామెడీ కోసమే 

ఫోటో 10

ఎంఎల్ఏ మినపట్టు...

ఫోటో 11

భారీ ప్రమాదం.. బస్సు ముందు భాగం  ధ్వసం

ఫోటో 12

తాత వాడుతోన్న టూత్ పేస్ట్ బ్రాండ్ ఏంటో..?

ఫోటో 13

మత్తు వదలు సోదరా...

ఫోటో 13

నువ్వు అవుట్, బయటకి పో..

ఫోటో 13

మాస్టర్ రైడింగ్..

ఫోటో 14

తాత తపన....

ఫోటో 17

సారీ.. నన్ను క్షమించండి

ఫోటో 18

ఇదో రకం పనితనం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Photographs Which Tells you life is not boring Trending in Social Media. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot