ప్రపంచాన్ని కన్నీరు పెట్టించిన ఫోటోలు!

ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. అదే ప్రకృతి ప్రకోపిస్తే వినాశనం తప్పదు. భూమి పై నెలకున్న పరిస్థితులో ఎప్పుడు స్థిరంగా ఉండవు. కాలానుగుణంగా మార్పులు సంభవిస్తుంటుంటాయి.

ప్రపంచాన్ని కన్నీరు పెట్టించిన ఫోటోలు!

ఈ క్రిండి స్లైడ్‌షోలో మీరు చూడబోయే ఫోటోలు కన్నీరుపెట్టించే విధంగా ఉండి మిమ్మల్సి షాక్‌కు గురిచేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న వివిధ సంఘటనలకు సంబంధించి ఈ ఫోటోలు ఉంటాయి. ఈ చిత్రాలను వివిధ సోషల్ నెట్ వర్కింగ్ సైట్‌ల నుంచి సేకరించటం జరిగింది. పూర్తి హక్కులు ఆయా ఫోటోగ్రాఫర్లకే చెందుతాయి.

Read More : ఇలా చేస్తే, మీ ఇంటర్నెట్ స్పీడ్ వెంటనే పెరిగిపోతుంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పోటో 1

సునామీ కారణంగా జపాన్ సమీపంలోని సముద్రంలో ఏర్పడిన భారీ సుడిగుండం..

ఫోటో 2

జనం పైకి విరిచుకుపడుతోన్న రాక్షస అల. 

ఫోటో 3

పిరికి పంద చర్య (బ్రిడ్జ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్న వ్యక్తిని ఫోటోలో చూడొచ్చు..)

ఫోటో 4

కుక్క విశ్వాసం.. యజమాని సమాధి పక్కనే

ఫోటో 5

సునామీ ధాటికి ధ్వంసమైన ఓ టూరింగ్ పడవ.

ఫోటో 6

లాడెన్‌ను మట్టుబెట్టే క్రమంలో నిర్వహించిన రహస్య సీల్ ఆపరేషన్‌ను వైట్ హౌస్ లో ప్రత్యక్షంగా తిలకిస్తున్న అమెరికా అధ్యక్షుడు ఒబామా.

ఫోటో 7

నగరంపైకి దూసుకొస్తున్న దుమ్ము తుఫాను

ఫోటో 8

జపాన్ లో భీబత్సం సృష్టించిన సునామి దాటికి మంటల్లో చిక్కుకున్న ఓ ఇల్లు..

ఫోటో 9

ఆందోళనకారుల పైకి మిరియాల పొడిని జల్లుతున్న పోలీసు సిబ్బంది.

ఫోటో 10

ప్రకృతి మాత ప్రకోపానికి గురై నిరాశ్రయులుగా మారిన పలువురి వేదన.

పోటో 10

ప్రభుత్వం పై వినూత్న నిరసన..

ఫోటో 12

పశ్చిమాన తీరందాటుతున్న భయానక తుఫానుకు సంబంధించి శాటిలైట్ చిత్రం.

ఫోటో 13

భూకంప మిగిల్చిన చేదు జ్ఞాపకాలు

ఫోటో 14

కరువు విలయ తాండవం

ఫోటో 15

గడాఫీ ఉపయోగించిన బంగారపు గన్

ఫోటో 16

ఆత్మహత్యాయత్నం.. కాపాడే ప్రయత్నం

ఫోటో 17

మనిషి సజీవదహనం..

ఫోటో 18

పౌరుల మీదకు దూసుకొస్తున్న యుద్ధ మిమానం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Photos That Completely Shook The World. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot