క్రియేటివిటీ అంటే ఇండియన్లదే!

Written By:

కొంచం కొత్తగా ఆలోచించటం మొదలుపెడుతే క్రేజీ ఐడియాలు వాటంతటకవే తన్నుకుంటూ వస్తుంటాయి. క్రియేటివ్ ఆవిష్కరణలకు కేర్ ఆఫ్ అడ్రస్ మన ఇండియన్స్ అనే చెప్పుకోవాలి. ఈ ఫోటో స్లైడర్‌లో స్టోరీలో మీరు చూడబోయే 12 ఫోటోలు భారతీయుల క్రియేటివ్ ప్రతిభను వెలికితీసాయి. ఈ ఫోటోలను వివిధ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ల నుంచి సేకరించటం జరిగింది. ఫోటోలకు సంబంధించిన పూర్తి హక్కులు ఆయా ఫోటోగ్రాఫర్లు లేదా రూపకర్తలకు చెందుతాయి. పాఠకులకు గమనించగలరు.

Read More : ఇంటర్నెట్‌లో షాకింగ్ రూమర్స్ ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రియేటివిటీ అంటే ఇండియన్లదే

ల్యాప్‌టాప్‌ను ఇలా కూడా కూల్ చేయవచ్చన్నమాట.

క్రియేటివిటీ అంటే ఇండియన్లదే

మొబైల్ ఫోన్‌ను ఇలా థర్డ్ ఎంపైర్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు.

క్రియేటివిటీ అంటే ఇండియన్లదే

ఏసీని ఇలా టూ ఇన్ వన్ ఉఫకరణంలో వాడుకోవచ్చని మీకు తెలుసా.

క్రియేటివిటీ అంటే ఇండియన్లదే

రిమోట్ ఎందుకు దండగ, 

క్రియేటివిటీ అంటే ఇండియన్లదే

కూలర్ గాలి రెండు గుదుల్లోకి..

క్రియేటివిటీ అంటే ఇండియన్లదే

పనికిరాని సీడీని ఇలా పెట్రో్ల్ ట్యాంక్ మూతలా వాడేయండి.

క్రియేటివిటీ అంటే ఇండియన్లదే

ల్యాప్‌టాప్‌ను అద్దంలా..

క్రియేటివిటీ అంటే ఇండియన్లదే

ల్యాప్‌టాప్‌ను ఎంపీత్రీ ప్లేయర్‌లా మార్చేసి పాటలు వింటూ, వంట చేస్తూ

క్రియేటివిటీ అంటే ఇండియన్లదే

కుర్రోడు కేక. ఆలోచన అదిరింది కదండి....

క్రియేటివిటీ అంటే ఇండియన్లదే

ఖాళీ సీపీయూను ఇలా కూడా వాడుకోవచ్చు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Photos That Prove Indians are the Ultimate Kings of jugaad. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot