50 ఏళ్ల క్రితమే చంద్రుడి‌పై బాంబర్ విమానాల ఆనవాళ్లు..?

Written By:

దాదాపు యాభై సంవత్సరాల క్రితం చందమామ పై బాంబర్ విమానానాలు తిరిగాయా.. వాటిని యుఎఫ్ ఓలు తమ సేఫ్ కోసం వాడారా....ఇది అందరికీ షాక్ కలిగించినా కొంత మంది ఆధారాలతో సహా చూపిస్తున్నారు. సోవియట్ లూనార్ మిషన్ ఈ ఫోటోలను ఎప్పుడో బహిర్గతం చేసింది. యుఎఫ్ఓలు చంద్రుని మీద పనారింగ్ చేసిన బాంబర్ విమాలను బయటి ప్రపంచానికి రిలీజ్ చేసింది. దీన్ని స్కాట్ వేరింగ్ ఆధారాలతో సహా తెలియజేస్తున్నారు. ఈయన యుఎఫ్ఓ సైటింగ్స్ డైలీ వెబ్‌సైట్ ఎడిటర్ కూడా. మరి ఆయన ఆధారాలు మీరు కూడా చూడండి.

Read more: మీకు తెలియని ఐ ఫోన్ సరికొత్త ట్రిక్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చంద్రునిపై క్రాష్ షేప్ డ్ ఆకారంలో విమానాన్ని

1

ఈ చిత్రం చంద్రునిపై క్రాష్ షేప్ డ్ ఆకారంలో విమానాన్ని పార్క్ చేసినట్లు చూపిస్తోంది.ఈ చిత్రాలను డైరక్ట్ గా నాసా వెబ్ సైట్ నుంచి సేకరించారు. 1988లో ఈ చిత్రాలను లూనార్ మిషన్ తన కెమెరాలో బంధించింది.

చంద్రునిపై ఏలియన్స్ ఉన్నారనడానికి

2

చంద్రునిపై ఏలియన్స్ ఉన్నారనడానికి ఈ ఫోటోలనే సాక్ష్యాలుగా చూపిస్తున్నారు. క్రాస్ లేదా విమానం ఆకారంలో ఉన్న వస్తువు చంద్రుని ఉపరితలంలో అడుగు భాగంలో అంటే కుడి వైపున ఉన్నట్లుగా ఈ ఫోటో చూపిస్తోంది.

జూమ్ చేసి చూడగా

3

అది నిజమో కాదో తెలుసుకోవడానికి దాన్ని జూమ్ చేసి చూడగా అది అచ్చం విమానాలను పోలిన వస్తువు చంద్రుని మీద పార్కింగ్ చేసి ఉంది.

ఈ విమానాలపై దాడి జరిగి ఉండవచ్చని

4

అప్పట్లో ఏదో యుద్ధం జరిగిన సమయంలో ఈ విమానాలపై దాడి జరిగి ఉండవచ్చని అందువల్ల అది చక్రంగా విడిపోయి లూనార్ వెర్షన్ లా కనిపిస్తుందని అది క్రాష్ అయి ఉండవచ్చని వారు చెబుతున్నారు.

నాసా తీసిన ఫోటోలే దీనికి సాక్ష్యమని

5

కొంతమంది ఇవి అన్ని ఒట్టి కల్పితాలు అని కొట్టి పారేసిన స్కాట్ మాత్రం నాసా తీసిన ఫోటోలే దీనికి సాక్ష్యమని వీటిని ఎలా ఖండిస్తారని చెబుతున్నారు.

ఈ చక్రాలు కేవలం ఓ చోటనే లేవని

6

ఈ చక్రాలు కేవలం ఓ చోటనే లేవని చాలా చోట్లనే ఉన్నాయని వాదిస్తున్నారు. అవి ఖచ్చితంగా విమానాలకు సంబంధించిన చక్రాలు కాని లేకుంటే మరేదైనా వస్తువు కాని అయి ఉంటుందని. అప్పట్లో విమానాలు వాడారన్నదానికి ఇదే పెద్ద నిదర్శనమని చెబుతున్నారు.

అప్పట్లోనే పేపర్లలో వచ్చి తెగ సంచలనం

7

ఇది అప్పట్లోనే పేపర్లలో వచ్చి తెగ సంచలనం రేపింది. యుకె పబ్లికేషన్ సంస్థ సండే పోర్ట్ అనే పత్రిక దీన్ని పతాక శీర్షికలో ప్రచురించింది కూడా.

నాసా వెబ్ సైట్లో సెర్చ్ చేస్తే

8

నాసా వెబ్ సైట్లో సెర్చ్ చేస్తే అనేక చిత్రాలు దర్శనమిచ్చాయని వాటిల్లో ఈ విగ్రహం కూడా ఉందని స్కాట్ చెబుతున్నారు. మరి ఇది అక్కడికి ఎలా వెళ్లిందన్నది ఎవరు చెప్పగలరని ఆయన అంటున్నారు.

సోవియట్ లూనార్ ప్రోగ్రామ్ 1959 నుంచి 1976 వరకు

9

ఈ సోవియట్ లూనార్ ప్రోగ్రామ్ 1959 నుంచి 1976 వరకు జరిగింది.అప్పుడు చంద్రుని మీద నుంచి అనేక ఫోటోలను లూనార్ మిషన్ భూమి మీదకు పంపింది. మరి నిజాలు ఎంతవరకు అనేది ఇప్పటికీ తెలియడం లేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Plane-shaped UFO found on Moon in 50-year-old Soviet lunar mission pictures
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting