చరిత్రలో చెరగని నిజాలు...

చరిత్ర గురించి తెలుసుకోవాల్ని కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మానవ జాతి చరిత్ర గతిని 20 శతాబ్దపు చరిత్ర స్మృతులను ప్రముఖ ఫోటోగ్రాఫర్లు ఛాయాచిత్రాలలో బంధించారు.

చరిత్రలో చెరగని నిజాలు...

Read More: కాలిక్యులేటర్, ఫోన్ కీప్యాడ్ బటన్లు ఎందుకు వేరు వేరుగా ఉంటాయ్..?

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన పలు హిస్టారికల్ ఫోటోలను క్రింది ఫోటో స్లైడర్ లో పోస్ట్ చేయటం జరగుతోంది. గిజ్‌బాట్ ప్రచురిస్తోన్న ఈ ఫోటోలకు సంబంధించిన పూర్తి హక్కులు ఆయా ఫోటోగ్రాఫర్లు, రూపకర్తలకే చెందుతాయి. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటో 1

1911లో నయాగరా జలపాతాలు గట్టకట్టుకుపోయిన దృశ్యం.

ఫోటో 2

పవర్‌పాయింట్ ప్రదర్శనకు ముందు నాసా. లైఫ్ పత్రిక

ఫోటో 3

మాన్హాటన్, న్యూయార్క్ సిటీ. సిర్కా 1908

ఫోటో 4

గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ నిర్మాణం (1937)

ఫోటో 5

స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ మంతనాలు (1991)

ఫోటో 6

మొట్టమొదటి గూగుల్ టీమ్ (1999)

ఫోటో 7

కింగ్ టున్స్ సమాధి పై చెక్కుచెదరని ప్రత్యేక ముద్ర

ఫోటో 8

అమెరికా నిర్మించిన మొట్టమొదటి ఎలక్ట్రానిక్ న్యూమిరకల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్

ఫోటో 9

చే గువేరా, ఫిడేల్ కాస్ట్రో...

ఫోటో 10

నిర్మాణంలో ఉన్న ఈఫిల్ టవర్ (జూలై,1888)

ఫోటో 11

సమురాయ్ (1860-1880)

ఫోటో 12

తన మిత్రడు చనిపోవటంతో రోధిస్తున్న జార్జ్ ఎస్.పాటన్స్ కుక్క.

ఫోటో 13

అరెస్టింగ్ గేర్ ఫెయిల్ అవటంతో డెక్ పై క్రాష్ అవుతోన్న వోట్ ఎఫ్4యూ కోర్సయిర్.

ఫోటో 14

హుయ్ హెలికాప్టర్లను ల్యాండ్ చేస్తున్న అమెరికా సైనికులు. వియాత్నం, 1966

ఫోటో 15

మొదటి వాణిజ్య సూపర్ సోనిక్ రవాణా విమానం.

ఫోటో 16

విద్యుత్ వెలుగులతో కళకళలాడుతున్నమాన్హాటన్‌లోని సెంటర్ పార్క్ ప్రాంతం (1937)

ఫోటో 17

పిజ్జాను తయారు చేస్తున్న నీల్ ఆర్మ్ స్ట్రాంగ్. హౌస్టన్, టెక్సాస్, 1969

ఫోటో 18

నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న నెవాడా‌లోని ఖండాంతర రైలుమార్గం (1868)

ఫోటో 19

మైక్రోసాఫ్ట్ సిబ్బంది. డిసెంబర్ 7, 1978.

ఫోటో 20

విండోస్ 95 విడుదల సమయంలో ఆనందోత్సాహాలు...

ఫోటో 21

మిస్సిస్సిప్పి నది‌లో స్టీమ్ బోట్స్ 1907 ఫోటో: shorpy.

ఫోటో 22

కేప్ కానావిరల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ (1960)

ఫోటో 23

స్టార్ వార్స్ సినిమా బృందం విరామ సమయంలో ఇలా

ఫోటో 24

తన ఇంటిని రక్షించుకునేందుకు ఏకే-47 గన్‌ను ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంచిన 106 సంవత్సరాల వృద్థ మహిళ (1990)

ఫోటో 25

హూవర్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా చిత్రీకరించిన ఓ దృశ్యం.

ఫోటో 26

సోవియట్ యుద్ధనౌక "మర్మేన్స్క్" (1994)

ఫోటో 27

1906లో సంభవించిన ఓ భారీ భూకంపం ధాటికి అమెరికా, సాన్ ఫ్రాన్సిస్కోలోని ఫోల్సోమ్ స్ట్రీట్ ఇలా దెబ్బతింది.

ఫోటో 28

హిండెన్బర్గ్ మాన్హాటన్ పైగా ఎగురుతున్న దృశ్యం (1936)

ఫోటో 29

వాటర్ ల్యాండింగ్‌ను సాధన చేస్తున్న అపోలో 1 క్రూ సిబ్బంది (1966)

ఫోటో 30

మరమ్మత్తు రేవు పై టైటానిక్ (1912)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Rare Historical Photographs You Must See. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting