Home
Miscellaneous

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత బెస్ట్ అంటే..?

యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ ఒకటి. ఈ స్మార్ట్ కమ్యూనికేషన్ పరికరాలకు ప్రపంచమే దాసోహమంటోంది. మార్కెట్‌లోకి ఇబ్బడి ముబ్బడిగా వస్తోన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు అత్యాధునిక ఫీచర్లతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. మార్కెట్లో లభ్యమవుతోన్న ఇతరత్రా ఆపరేటింగ్ సిస్టం‌ల ఫోన్‌లతో పోలిస్తే తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు బెస్ట్ అని సగర్వంగా చెప్పుకోటానికి పలు అంశాలను ఆండ్రాయిడ్ ప్రియులకు సూచించటం జరుగుతోంది...

Read More : ఈ అమ్మాయి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిందా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత బెస్ట్ అంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత బెస్ట్ అంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీ స్టోరేజ్‌ను మరింతగా పెంచుకోవచ్చు. యాపిల్ ఐఫోన్‌లలో ఈ అవకాశం లేదు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత బెస్ట్ అంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత బెస్ట్ అంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్ లలో బ్యాటరీని ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్‌లలో ఈ సదుపాయం లేదు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత బెస్ట్ అంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత బెస్ట్ అంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో హోమ్ స్ర్కీన్‌ను మీకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత బెస్ట్ అంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత బెస్ట్ అంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో గూగుల్ నౌ మై వాయిస్ అసిస్టెంట్ ఫీచర్, ఐఫోన్‌లోని ‘సిరి' (Siri) కంటే మెరుగ్గా పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత బెస్ట్ అంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత బెస్ట్ అంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో జీమెయిల్, క్రోమ్ తదితర గూగుల్ సర్వీసులుకు నిరంతరాయంగా కనెక్ట్ కావచ్చు

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత బెస్ట్ అంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత బెస్ట్ అంటే..?

ఫోన్‌లోని ఫోటోలతో పాటు ఇతర కంటెంట్‌ను సునాయాసంగా ఇతర ఫోన్‌లకు షేర్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత బెస్ట్ అంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత బెస్ట్ అంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఏ విధమైన యూఎస్బీ చార్జర్‌తో నైనా చార్జ్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత బెస్ట్ అంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత బెస్ట్ అంటే..?

గూగుల్ ప్లే స్టోర్‌లో లక్షల కొలది అప్లికేషన్‌లు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో మీకు ఉపయోగపడేవి బోలెడు.

Best Mobiles in India

English summary
Reasons Why an Android Phone is Better Than an iPhone. Read More in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X