ఆ గ్రహం పై చావు అతి కిరాతకం..?

Written By:

ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించిన గ్రహాల్లో 'కాంక్రీ 55 ఈ' (Cancri 55 e) ఒకటి. మన సౌర కుటుంబానికి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం మన భూగోళానికి రెట్టింపు సైజులో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబెతున్నారు. నోర్డిక్ ఆప్టికల్ టెలిస్కోపు సహాయంతో కనుగొనబడిన ఈ గ్రహం మండే అగ్నిగోళం లాంటిదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరిన్ని వివరాలు క్రింది స్లైడ్‌షోలో....

Read More : ప్రపంచాన్ని ఊపేసిన 18 నోకియా ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భయానక వాతావరణం

ఆ గ్రహం పై చావు అతి కిరాతకం..?

మనుగడకు ఏ మాత్రం వీలు కాని ఈ గ్రహం పై చావు అతి భయనాకంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రెండు అర్ధగోళాలలో

ఆ గ్రహం పై చావు అతి కిరాతకం..?

రెండు ముఖాలు లేదా అర్ధగోళాలను కలిగి ఉండే ఈ రహస్య ప్లానెట్ ఒకటి చీకటితోనూ మరొకటి వేడిగా మరుగుతోన్న లావాతోనూ నిండే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

2000 డిగ్రీల సెల్సియస్‌లో వేడి ఉష్ణోగ్రతలు

ఆ గ్రహం పై చావు అతి కిరాతకం..?

ఈ గ్రహానికి సంబంధించి సూర్యకాంతి ప్రసరించే భాగంలో 2000 డిగ్రీల సెల్సియస్‌లో వేడి ఉష్ణోగ్రతలు నమోదవుతాయిని అంచనా.

హైడ్రోజన్‌ సైనేడ్‌ వాయువు

ఆ గ్రహం పై చావు అతి కిరాతకం..?

అత్యంత ప్రమాదకర హైడ్రోజన్‌ సైనేడ్‌ వాయువు ఇక్కడి వాతావరణంలో విడుదలవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ వాయువు క్షణాల్లో ప్రాణాలను మట్టుబెట్టగలదు. 

చీకటి భాగంలో

ఆ గ్రహం పై చావు అతి కిరాతకం..?

పూర్తిగా చీకటితో నిండి మరో భాగంలో 2000 డిగ్రీల సెల్సియస్‌లో వేడి ఉష్ణోగ్రతలు నమోదవుతాయట.

హైరేడియోషన్

ఆ గ్రహం పై చావు అతి కిరాతకం..?

ఇక్కడి వాతావరణంలో హైరేడియోషన్ ప్రమాదకరస్థాయిలో ఉంటుందట.

ప్రత్యక్ష నరకంగా

ఆ గ్రహం పై చావు అతి కిరాతకం..?

ఈ భయానక గ్రహాన్ని ప్రత్యక్ష నరకంగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు.

తొలి సూపర్ ఎర్త్‌గా

ఆ గ్రహం పై చావు అతి కిరాతకం..?

ఇప్పటివరకు శాస్త్రవేత్తలు అనేక గ్రహాలను కనుగొన్నప్పటికీ, భూమి మీద నుంచి టెలిస్కోపు సహాయంతో కనుగొన్న తొలి సూపర్ ఎర్త్‌గా Cancri 55 e రికార్డ్ నమోదు చేసింది.

మండే అగ్నిగోళం లాంటిదని

ఆ గ్రహం పై చావు అతి కిరాతకం..?

ఈ గ్రహం మండే అగ్నిగోళం లాంటిదని నిపుణులు విశ్లేషిస్తున్నారు

లోహాన్ని సైతం కరిగించేంత వేడి

ఆ గ్రహం పై చావు అతి కిరాతకం..?

లోహాన్ని సైతం సెకన్ల వేగంలో కరిగించేంత వేడి వాతావరణం ఈ గ్రహం పై అలుముకుని ఉందట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Researchers Claim They Have Found Hell. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting