షాకింగ్ : ఈమె వయసు 18 నెలలే..?

Written By:

రోబోటిక్స్ రంగం మరింతగా విస్తరిస్తోన్న నేపథ్యంలో రకరకాల హ్యూమనాయిడ్ రోబోట్స్ ప్రపంచవ్యాప్తంగా అభివృద్థి చెందుతున్నాయి. ఇప్పటి వరకు రూపుదిద్దుకున్న హ్యూమనాయిడ్ రోబోట్ లలో చాలా వరకు రోబోట్స్ భయానక టెర్మినేటర్ డ్రాయిడ్ డిజైన్‌లను పోలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన రిక్కీ మా Scarlett Johanssonను పోలిన అందమైన ఆడ రోబోట్‌ను అభివృద్థి చేసారు.

షాకింగ్ : ఈమె వయసు 18 నెలలే..?

ఈ రోబోట్‌ను తయారు చేసేందుకు ఒకటిన్నర సంవత్సరం పట్టిందట. ఈ రోబోట్ నిర్మాణంలో భాగంగా దాదాపు 50,000డాలర్ల వరకు రిక్కీ వెచ్చించాల్సి వచ్చిందట. మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ.33 లక్షలు. 3డీ ప్రింటెడ్ భాగాలను ఉపయోగించి ఈ రోబోట్‌ను అభివృద్థి చేసినట్లు రిక్కీ Reutersకు వెల్లడించారు. మార్క్ 1 పేరుతో రూపుదిద్దుకున్న ఈ రోబోట్ వాయిస్ కమండ్‌లకు స్పందించటమే కాదు ప్రత్యేకమైన హావభావాలను కూడా ఒలికించగలదు.

Read More : 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.7,000 నుంచి రూ.15,000 వరకు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అందమైన ఆడ రోబోట్‌

Scarlett Johanssonను పోలిన అందమైన ఆడ రోబోట్‌.

ఫోటో క్రెడిట్స్ : REUTERS/Bobby Yip

అందమైన ఆడ రోబోట్‌

హాంగ్‌కాంగ్‌కు చెందిన రిక్కీ మా ఈ రోబోట్‌ను అభివృద్థి చేసారు.

ఫోటో క్రెడిట్స్ : REUTERS/Bobby Yip

అందమైన ఆడ రోబోట్‌

ప్రత్యేకమైన హావభావాలను ఈ రోబోట్ ఒలికించగలదు.

ఫోటో క్రెడిట్స్ : REUTERS/Bobby Yip

అందమైన ఆడ రోబోట్‌

ఈ రోటోట్ మార్క్ 1 పేరుతో పిలవబడుతోంది.

అందమైన ఆడ రోబోట్‌

3డీ ప్రింటెడ్ భాగాలను ఉపయోగించి ఈ రోబోట్‌ను అభివృద్థి చేసినట్లు రిక్కీ Reutersకు వెల్లడించారు.

ఫోటో క్రెడిట్స్ : REUTERS/Bobby Yip

అందమైన ఆడ రోబోట్‌

ఈ రోబోట్ వాయిస్ కమండ్‌లకు స్పందింస్తుంది.

ఫోటో క్రెడిట్స్ : REUTERS/Bobby Yip

అందమైన ఆడ రోబోట్‌

ఈ రోబోట్ వాయిస్ కమండ్‌లకు స్పందించటమే కాదు ప్రత్యేకమైన హావభావాలను కూడా ఒలికించగలదు.
ఫోటో క్రెడిట్స్ : REUTERS/Bobby Yip

అందమైన ఆడ రోబోట్‌

తాను అభివృద్థి చేసిన రోబోట్‌ తో రిక్కీ మా

అందమైన ఆడ రోబోట్‌

రోబోట్ కాళ్ల భాగం

అందమైన ఆడ రోబోట్‌

రోబోట్ నిర్మాణంలో భాగంగా ఉపయోగించిన 3డీ భాగాలు

అందమైన ఆడ రోబోట్‌

ఫోటో క్రెడిట్స్ : REUTERS/Bobby Yip

అందమైన ఆడ రోబోట్‌

రోబోట్‌తో సెల్ఫీ

ఫోటో క్రెడిట్స్ : REUTERS/Bobby Yip

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Robot that looks similar to Scarlett Johansson. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot