కృత్రిమ చర్మం వచ్చేసింది

Written By:

గాయాల కారణంగా చర్మాన్ని కోల్పోయిన వారు ఇక కొంతలో కొంత ఉపశమనాన్ని పొందవచ్చు. రైకిన్ సెంటర్ ఫర్ డెవలప్‌మెంటల్ బయోలజీ (సీడీబీ), టోక్యో యూనివర్సిటీ సైన్స్ ఇంకా జపాన్ లోని ఇతర విద్యా సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు, మూలకణాలను ఉపయోగించి కృత్రిమ చర్మ కణజాలాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా సృష్టించగలిగారు.

కృత్రిమ చర్మం వచ్చేసింది

Read More : ఉగాది ఆఫర్లు, భారీ డిస్కౌంట్ పై బ్రాండెడ్ ఫోన్‌లు!

ఈ కృత్రిమ మూలకణం సాధారణ చర్మంలానే వెంట్రుకలు పుట్టించటంతో పాటు శ్వేదాన్ని విడుదల చేస్తుంది. ఈ ఆర్టిఫీషియల్ చర్మం శరీర కణజాలంతో సులభంగా కలిసిపోవటమే కాకుండా చర్మ కండరాలు, నాడులతో చక్కటి అనుసంధానం ఏర్పరుచుకుందని పరిశోధకులు చెబుతున్నారు.

కృత్రిమ చర్మం వచ్చేసింది

Read More : తక్కువ ఖర్చుతో కంప్యూటర్‌ను తయారు చేయటం ఎలా..?

ఎంతో ఆసక్తిని రేకెత్తించే అంశాల్లో భవిష్యత్ టెక్నాలజీ ఒకటి. మనిషి ఆలోచనా పరిజ్ఞానంతో రోజురోజుకు విస్తరిస్తోన్న సాంకేతికత ప్రపంచ రూపురేఖలనే మార్చేస్తుంది. మానవ ఊహలకు అనుగుణంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోన్న నేపధ్యంలో భవిష్యత్ ఆవిష్కరణల కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదుచూస్తోంది. రోజులు గడుస్తున్న కొద్ది మనం ఊహించని విధంగా సరికొత్త గాడ్జెట్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి.

కృత్రిమ చర్మం వచ్చేసింది

Read More : వణికిస్తోన్న ఆధునిక యుద్ద తంత్రాలు

మనిషి లైఫ్ స్టైల్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అద్భుత సాంకేతిక పరికరాలు మున్ముందు అందుబాటులోకి వస్తాయనటంలో ఏ విధమైన సందేహం లేదు. ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 10 ఆసక్తికర ఆవిష్కరణలకు సంబంధించిన వివరాలను మీముందుంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 10 ఆసక్తికర ఆవిష్కరణలు

పిిల్లలను స్కాన్ చేసి వారి ఆరోగ్యం గురించి చెప్పే స్కానర్

ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 10 ఆసక్తికర ఆవిష్కరణలు

ఎండల్లో చల్లగా, వర్షంలో వేడిగా ఉంచే షర్ట్

ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 10 ఆసక్తికర ఆవిష్కరణలు

విషయం లేదా శక్తి యొక్క సైద్ధాంతిక బదిలీ వ్యవస్థ

ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 10 ఆసక్తికర ఆవిష్కరణలు

ఆహారాన్ని సెకన్ల వ్యవధిలో చల్లబర్చే రివర్స్ మైక్రోఓవెన్

ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 10 ఆసక్తికర ఆవిష్కరణలు

జుట్టును సెకన్ల వ్యవధిలో డ్రై చేయగలిగే హెయిర్ డ్రయర్

ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 10 ఆసక్తికర ఆవిష్కరణలు

ఇంటి యూజమానులు లేని సమయంలో కాపాలా కుక్కకు తోడగా ఉండే రోబో డాగ్

ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 10 ఆసక్తికర ఆవిష్కరణలు

వర్చువల్ రియాల్టీ కాంటాక్ట్ లెన్స్

ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 10 ఆసక్తికర ఆవిష్కరణలు

భవిష్యత్ కాలాన్ని  సూచించే టైమ్ మెచీన్

ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 10 ఆసక్తికర ఆవిష్కరణలు

బూట్లను వాతావరణానికి అనుగుణంగా మార్చేసే టెక్నాలజీ

ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 10 ఆసక్తికర ఆవిష్కరణలు

ఎప్పటికి చార్జింగ్ అవసరం లేని బ్యాటరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Scientists Have Created Artificial Skin. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot