షాకింగ్ : మొదటి వెబ్ క్యామ్ ఆ పనికి వాడారా..?

కొన్ని కొన్ని విషయాలు నమ్మశక్యంగా లేనప్పటికి వాటిని నమ్మక తప్పదు. మొదటి వెబ్‌క్యామ్ ఆవిష్కరణ విషయంలో కూడా ఇలానే మనం ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఖాళీగా ఉన్నకాఫీ పాత్రను ఎవరైనా ఇష్టపడతారా చెప్పండి..? ఆఖరికి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ కంప్యూటర్ శాస్త్రవేత్తలకు కూడా ఇది నచ్చలేదు. తమ క్యాంపస్‌లో కాఫీ తాగేందుకు కాఫీ పాట్ వద్దకు వెళ్లిన ప్రతిసారి అది ఖాళీగా కనిపించేంది.

షాకింగ్ : మొదటి వెబ్ క్యామ్ ఆ పనికి వాడారా..?

దీంతో విసుగుచెందిన ఈ శాస్త్రవేత్తలు తమ డెస్క్‌ల వద్ద నుంచే కాఫీ మెచీన్ లెవల్స్‌ను పరిశీలించేందుకుగాను ఒక కెమెరాను అభివృద్థి చేసారు. ఈ కెమెరాను క్యాంపస్ కారిడార్‌లోని కాఫీ పాట్ పై ఉంచి కాఫీ లెవల్స్‌ను తమ డెస్క్ వద్ద నుంచే పరిశీలించే వారు.

షాకింగ్ : మొదటి వెబ్ క్యామ్ ఆ పనికి వాడారా..?

ఈ కెమెరా కాఫీ పాట్‌కు సంబంధించి 129×129 పిక్సల్ రిసల్యూషన్‌తో కూడిన గ్రేస్కేల్ ఫోటోలను సెకనుకు ఓ ఫ్రేమ్ చొప్పున ప్రొవైడ్ చేసింది. ఈ ఆవిష్కరణ ప్రేరణతోనే 1993లో మార్టిన్ జాన్సన్ ప్రపంచపుప మొట్టమొదటి వెబ్ క్యామ్‌ను వరల్డ్ వైడ్ వెబ్‌కు పరిచయం చేసారు.

Read More : ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌‌లకు చక్కుల చూపించిన కిలాడీ దొంగలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొదటి పోర్టబుల్ మోషన్ పిక్షర్ కెమెరా

ప్రపంచపు మొట్టమొదటి పోర్టబుల్ మోషన్ పిక్షర్ కెమెరా ఏలా ఉండేది..? మీకు తెలుసా..?, తెలియనట్లయితే, ఈ ఆశ్చర్యకర గతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మొదటి పోర్టబుల్ మోషన్ పిక్షర్ కెమెరా

చరిత్రలోకి వెళితే.. ప్రపంచపు తొలి పోర్టబుల్ మోషన్ పిక్షర్ కెమెరాను ఫ్రెంచ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త ఎటిన్నే జూల్స్ మారీ ( Étienne-Jules Marey) కనుగొనటం జరిగింది.

మొదటి పోర్టబుల్ మోషన్ పిక్షర్ కెమెరా

ఈ కెమెరాను మారీ గన్ తరహాలో డిజైన్ చేసాడు.

మొదటి పోర్టబుల్ మోషన్ పిక్షర్ కెమెరా

ఈ గన్ తరహా కెమెరా సెకనుకు 12 ఫ్రేమ్ లను చిత్రీకరించగలరు.

మొదటి పోర్టబుల్ మోషన్ పిక్షర్ కెమెరా

1982లో ఈ కెమెరాను ఫుసిల్ ఫోటోగ్రాఫిక్, ఫోటోగ్రఫీ రైఫిల్ పేర్లతో ప్రపంచానికి పరిచయం చేయటం జరిగింది.

మొదటి పోర్టబుల్ మోషన్ పిక్షర్ కెమెరా

జూల్ మారీ, ఈ కెమెరాను ప్రత్యేకించి పక్షలు కదలికలకు సంబంధించిన పరిశోధనలు నిమిత్తం రూపొందించటం జరిగింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Shocking Reason why the First Webcam Was Invented. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot