20 అంతస్థుల ఫోన్‌తో మాట్లాడేదెలా..?

Written By:

అది 20 అంతస్థుల ఫోన్.. ఓ మహిళ చేతిలో ఆ 20 అంతస్థుల ఫోన్ ఉన్నట్లుటుంది.. అయితే దానితో మాట్లాడుతున్నారా ఎవరైనా..అంటే అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు..అమ్మో అంత పెద్ద ఫోన్‌ను పట్టుకోవాలంటేనే కిందా మీదా పడతాం. ఇప్పుడు మాట్లాడటమా అని నోరెళ్లబెడతారు..మరి మీరు అది నిజమైనా ఫోనా లేకా భవనం ఆకారంలో ఉన్న ఫోనా అనేది తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే. ఇక అత్యంత చెత్త బిల్డింగులు ఆ దేశంలోనే ఉంటాయి. అలాగే అత్యంత అందమైన బిల్డింగ్‌లు ఆ దేశంలోనే ఉంటాయి. వాటిపై మీరే ఓ లుక్కేయండి.

Read more: చరిత్రలో అతి పెద్ద హ్యాకింగ్ : ఒక్క పదం మార్చి రూ. 673 కోట్లు దోపీడి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచదేశాలకు సవాల్ విసురుతున్న చైనా తాజాగా స్మార్ట్‌ఫోన్ ఆకారంలో అత్యాధునిక భవంతిని నిర్మించింది. తొళినాళ్లలో వచ్చిన ఫోన్ మాదిరిగా ఓ భవంతిని నిర్మించి చూసేవారిని అవాక్కయ్యేలా చేసింది.

2

చూడగానే గబుక్కున తీసుకొని జేబులో వేసుకోవాలనిపించేలా తొలినాళ్లలో వచ్చిన సెల్‌ఫోన్ లాంటి 20 అంతస్తుల భవంతిని చైనాలోని కన్మింగ్ నగరంలో నిర్మించింది.

3

అది కూడా ఓ మహిళ చేతిలో ఆ భవంతి ఉన్నట్లుగా... కిటికీలను సెల్‌ఫోన్‌ కీ పాడ్ నంబర్లుగా అమర్చింది. ఇక చివరి అంచున ఎంటెనా రూపంలో ఓ పెద్ద నీళ్ల ట్యాంకులాంటి దాన్ని అమర్చారు.

4

అయితే 2014లో ఆన్‌లైన్ పోల్‌లో ప్రపంచంలోని అత్యంత చెత్త భవంతుల్లో ఈ భవనం టాప్‌టెన్‌లో చోటు దక్కించుకుంది..

5

అయితేనేమి తాజాగా మరోసారి సోషల్ మీడియా ద్వారా హల్‌చల్ చేస్తోంది. గతంలో చెత్త జాబితాలో చేర్చిన ఓటర్లే ఇప్పుడు దీన్నితెగ పొగిడేస్తున్నారు.

6

దాన్ని ఎందుకు చెత్త భవంతి అంటున్నారో అర్థం కావడం లేదని, చూడగానే ఎంతో ఆకర్షించేలా దాని నిర్మాణం ఉందని అంటున్నారు.

7

ఆసక్తికరంగా ఉన్న ఇలాంటి నిర్మాణాన్ని మళ్లీ మళ్లీ నిర్మించాలని అనిపిస్తుందని కూడా ప్రస్తుతం నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

8

ఇది బీజింగ్ లోని తియాన్జి హోటల్. ఈ హోటల్ ముందు భాగంలో చైనా దేవుళ్లు ఇలా నిలబడి ఉంటారు.. మీరు కెరీర్ లో మంచి విజయాలు సాధించి సంతోషంగా ఉండాలన్నదే దీనర్థం.

9

సెంట్రల్ చైనాలోని హుబే ప్రొవిన్స్ దగ్గర ఉన్న చైనీస్ లిక్కర్ కంపెనీ బిల్డింగ్ ఇది

10

దీన్ని ఫార్ట్యూన్ టవర్.దీన్నే గోల్డ్ ఇన్‌గాట్ బిల్డింగ్ అని కూడా పిలుస్తారు. లుక్వానా దేశంలో సెంట్రల్ హెనాన్ దేశంలో ఉంది.

11

2010 షాంఘై వరల్డ్ ఎక్స్‌పో లో సెంటర్ పీస్ గా నిలిచింది. చూసేందుకు కళా విహీనంగా ఉంటుంది.

12

ఈస్ట్ చైనాలో సుజుహు సీటిలోనిది ఈ బిల్డింగ్. చూసేందుకు అచ్చం వాటల్ ఫాల్ లాగా ఉంటుంది.

13

వెస్ట్ చైనాలో శాంక్షి రాష్ర్టంలో బాజో సిటి. సోషల్ మీడియాలో ఇది అంత అందంగా లేదని అప్పుడే డిక్లర్ చేశారు.

14

సౌత్ చైనాలోని గుంగ్ డాంగ్ రాష్ర్టంలోని గ్యాంగ్ జూ సిటీలో ఈ భవనం ఉంది. ఇది అచ్చం బంగారపు నాణాన్ని పోలి ఉంటుంది.

15

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కర్టసీ : ఇమేజ్ ఓనర్

English summary
Here Write smart Phone-shaped building spotted in china
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot