కూల్‌డ్రింక్‌తో పనిచేసే ఫోన్

Written By:

అడవి నుంచి మొదలైన మనిషి జీవన ప్రస్థానం ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాలలో శతాబ్థాల కాలంగా మనిషి సాధిస్తున్నవిజయాలు నవ శకానికి నాందిపలుకుతున్నాయి.

 కూల్‌డ్రింక్‌తో పనిచేసే ఫోన్

కమ్యూనికేషన్ టెక్నాలజీ వేగవంతంగా పుంజుకోవటంతో వెలుగులోకి వస్తున్న సరికొత్త ఆవిష్కరణలు మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. అన్ని విభాగాల్లోనూ సాంకేతికత తన సత్తాను ప్రదర్శిస్తోంది. ఈ క్రింది స్లైడ్‌షోలో మీరు చూడబోతున్న క్రియేటివ్ ఆలోచనలు ఎంతగానో ఆకట్టుకుంటాయి...

Read More : బ్రాండెడ్ ఫోన్‌ల పై హోలీ స్పెషల్ ఆఫర్స్ (50% వరకు తగ్గింపు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మల్టీ పర్పస్ సూట్‌కేస్‌

ఊ కొడతారా... ఉలిక్కి పడతారా..?

ఈ బహుళ ఉపయోగకర సూట్‌కేస్‌ను స్కూటర్‌లా వాడుకోవచ్చు. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో ఈ డివైస్ ఎక్కువగా ఉపయోగ పడుతుంది. ఆలోచన చాలా బాగుంది కదండి.

తెలివైన మిల్క్ బాక్స్

ఊ కొడతారా... ఉలిక్కి పడతారా..?

ఈ ప్రత్యేకమైన మిల్క్ బాక్స్, గడువు ముగిసి పాలు ఎక్స్పైర్ అయినట్లయితే రంగు మార్చుకుని వెంటనే హెచ్చరిస్తుంది.

క్రియేటివ్ పెన్

ఊ కొడతారా... ఉలిక్కి పడతారా..?

కూల్‌డ్రింక్‌తో పనిచేసే ఫోన్

తీఫ్ ప్రూఫ్ చెయిర్

ఊ కొడతారా... ఉలిక్కి పడతారా..?

ఈ కుర్చీకి అటాచ్ చేసిన వస్తువులను ఎవరూ దొంగిలించలేరు.

ఇద ప్రత్యేకమైన 3డీ ప్లగ్

ఊ కొడతారా... ఉలిక్కి పడతారా..?

ఇద ప్రత్యేకమైన 3డీ ప్లగ్

ఇదో వాలెట్ రేజర్

ఊ కొడతారా... ఉలిక్కి పడతారా..?

ఇదో వాలెట్ రేజర్

జ్వరాన్ని గుర్తించే దుస్తు

ఊ కొడతారా... ఉలిక్కి పడతారా..?

చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఈ దస్తు జ్వరాన్ని గుర్తించగలదు

మాగ్నటిక్ పిన్స్

ఊ కొడతారా... ఉలిక్కి పడతారా..?

మాగ్నటిక్ పిన్స్

ఇదో పోర్టబుల్ చెయిర్

ఊ కొడతారా... ఉలిక్కి పడతారా..?

ఇదో పోర్టబుల్ చెయిర్

మట్టితో తయారు చేసిన ప్రిడ్జ్

ఊ కొడతారా... ఉలిక్కి పడతారా..?

మట్టితో తయారు చేసిన ప్రిడ్జ్

పానోరమిక్ బాల్ కెమెరా

ఊ కొడతారా... ఉలిక్కి పడతారా..?

పానోరమిక్ బాల్ కెమెరా

ప్రత్యేకమైన వాల్

ఊ కొడతారా... ఉలిక్కి పడతారా..?

మూత్రాన్ని పైకి జిమ్మే ప్రత్యేకమైన గోడ

స్ర్కిబిల్ పెన్

ఊ కొడతారా... ఉలిక్కి పడతారా..?

స్ర్కిబిల్ పెన్

 

 

ప్రత్యేకమైన లోడ్ క్యారియర్

ఊ కొడతారా... ఉలిక్కి పడతారా..?

లోడ్ క్యారియర్

ప్రత్యేకమైన 3డీ ప్రింటింగ్ పెన్

ఊ కొడతారా... ఉలిక్కి పడతారా..?

ప్రత్యేకమైన 3డీ ప్రింటింగ్ పెన్

స్కయో పాకెట్ మాలిక్యులర్ సెన్సార్

ఊ కొడతారా... ఉలిక్కి పడతారా..?

ఈ సెన్సార్ పళ్లలోని క్యాలరీలను లెక్కిస్తుంది.

ప్లానెట్ ఇ

ఊ కొడతారా... ఉలిక్కి పడతారా..?

మొక్కల నుంచి విద్యుత్‌ను సృష్టించే సరికొత్త టెక్నాలజీ

ఆస్ట్ర్రిచ్ పిల్లో

ఊ కొడతారా... ఉలిక్కి పడతారా..?

ఆస్ట్ర్రిచ్ పిల్లో

విండో సోలార్ సాకెట్

ఊ కొడతారా... ఉలిక్కి పడతారా..?

విండో సోలార్ సాకెట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Some brilliant inventions With Creative Minds. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting