18 కిలోల బరువును మోస్తూ 500 కిలోమీటర్లు నడిచాడు

Written By:

తాను అనుకున్న లక్ష్యం కోసం ఓ గూగుల్ స్ట్రీట్‌వ్యూ ఉద్యోగి 18 కిలోల బరువును మోస్తూ ఏకంగా 500 కిలోమీటర్లు నడిచాడు. థాయిలాండ్ దేశంలోని కఠినమైన ప్రాంతాలను గూగుల్ స్ట్రీట్ వ్యూలో చేర్చేందుకు Panupong Luangsa-ardరెండు సంవత్సరాల పాటు శ్రమించాల్సి వచ్చింది.

18 కిలోల బరువును మోస్తూ 500 కిలోమీటర్లు నడిచాడు

Read More : మీ ఫోన్ సరిగ్గా ఛార్జ్ అవటం లేదా..?

18 కిలోల బరువుండే 360 డిగ్రీ కెమెరాను తన భుజాన వేసుకుని 500 కిలోమీటర్ల మేర ఇతడు నడవగలిగాడు. Luangsa-ard కృషికి ఫలితంగా థాయిలాండ్‌లోని 150 కొత్త ప్రదేశాలను గూగుల్, మ్యాప్ చేయగలిగింది. తన రేండెళ్ల టూర్‌లో భాగంగా మొత్తం 5 లక్షల కిలోమీటర్లను ఈ బుహుముఖ ప్రతిభాశాలి కవర్ చేయగలిగాడు.

18 కిలోల బరువును మోస్తూ 500 కిలోమీటర్లు నడిచాడు

Read More : ఏప్రిల్‌లో మీరు కొనేందుకు 20 స్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ స్ట్రీట్ వ్యూలో ఓ దేశాన్ని చేర్చాలంటే ఆ దేశంలోని ప్రముఖ ప్రాంతాల చిత్రాలను చిత్రీకరించాల్సి ఉంటుంది. ఇందుకు గాను ప్రత్యేకంగా ఎంచుకోబడిన కార్లకు పై భాగంలో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన కెమెరాలు అమర్చి సదరు ప్రాంతంలోని వీధులు ఇంకా ప్రముఖ ప్రదేశాలను గూగుల్ చిత్రీకరిస్తుంది. వెహికల్స్ చేరుకోలేని కఠినతరమైన ప్రాంతాల్లో వివిధ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చిత్రీకరిస్తారు. ఈ దృశ్యాలను చిత్రీకరించేటప్పుడు చిత్రాల్లో వ్యక్తులు క్యాప్చూర్ అయినప్పటికి అప్లికేషన్‌లో మాత్రం వారి ఐడెంటిటీ తెలియనీయకుండా ఉండేలా గూగుల్ జాగ్రత్తలు తీసుకుంటోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

18 కిలోల బరువును మోస్తూ 500 కిలోమీటర్లు నడిచాడు

Panupong Luangsa-ard అత్యుత్తమ గూగుల్ స్ట్రీట్ వ్యూ

English summary
Street View Guy Walks 500 km To Document The Beauty Of Thailand. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot