ప్రపంచ వింతలు...
రష్యాకు చెందిన ప్రముఖ ఫోటోగ్రఫీ గ్రూప్ 'ఎయిర్‌పానో' సంవత్సరాల పాటు శ్రమించి ప్రపంచంలోని ఏడు వండర్స్‌ను అద్భుతంగా చిత్రీకరించింది. ఈ బృందంలోని ఔత్సాహికులైన డ్రోన్ ఫోటోగ్రాఫర్స్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, రోమన్ కొలోస్సియం, మచు పిచ్చు వంటి ప్రదేశాలను అద్భుతమైన పానోరమిక్ యాంగిల్స్‌లో చిత్రీకరించారు. పానోరమిక్ ఫోటోగ్రఫీ అనేది ఫోటోగ్రఫీలో ఓ ప్రత్యేకమైన టెక్నిక్. ఈ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌కు వెడల్పైన క్షేత్రాలను ఒకే ఫ్రేమ్‌లో చూపించగల సామర్ధ్యం ఉంది. పానోరమిక్ ఫోటోగ్రఫీని 'వైడ్ ఫార్మాట్ ఫోటోగ్రఫీ'గా కూడా పిలవటం జరుగుతోంది.

ప్రపంచంలోని 7 అధికారిక వింతల వివరాలు... మెక్సికో లోని చిచెన్ ఇట్జా (క్రీ.శ. 800) నాటి యుకాటన్ పెనిన్స్యులా (ఒక ద్వీపకల్పము వంటిదీ),వద్ద నిర్మితమైన పిరమడ్, క్రీస్తు రిడీమర్ (1934), రయో డి జనీరో, బ్రెజిల్, రోమన్ కలోసియమ్ (ఒక పెద్ద ప్రదర్శనశాల వంటిది) - (70-82 క్రీ.శ.), రోమ్, ఇటలీ, తాజ్ మహల్ (క్రీ.శ. 1630), ఆగ్రా, ఇండియా, ప్రఖ్యాతి గాంచిన చైనా గోడ (క్రీ.పూ. 220 మరియు క్రీ,శ, 1368-1644), చైనా మచు, పిచ్చు (1460-1470), పెరు పెట్రా (క్రీ.పూ 9 - క్రీ.శ..40) జోర్డాన్.
Read More : స్మార్ట్‌ఫోన్ 3డీ ప్రింటర్‌లా మారిపోతుంది

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
Image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
Image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
Image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
Image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
Image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
Image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
Image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
Image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
Image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
Image credits: Carters News Agency

ప్రపంచ వింతలు.. పానోరమిక్ కోణంలో
Image credits: Carters News Agency


Click it and Unblock the Notifications








