Just In
- 48 min ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 2 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 6 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 23 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Movies
సీనియర్ నటి జమున బయోపిక్.. ఆ బ్యూటీఫుల్ హీరోయిన్ కోసం చర్చలు!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ మాలిక్‌ను తీసేయండి.. రెండో టీ20కి మాజీ లెజెండ్ సలహా!
- News
జోగినిపల్లి సంతోష్ సహకారంతో ‘కిలిమంజారో’ను అధిరోహించిన బానోతు వెన్నెల
- Lifestyle
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం దురదృష్టాన్ని ఇలా అదృష్టంగా మార్చేసుకోవచ్చు
- Finance
Jio, Airtel: జియో, ఎయిర్‌టెల్‌కు పెరిగిన డిమాండ్.. !
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
సముద్రం లోపల దాగిన అద్భుతాలకు సజీవ సాక్ష్యాలు
ఫోటోలు తీయడమంటే చాలామందికి ఆసక్తి. స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తరువాత సెల్ఫీ ఫోటోలకు కూడా విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. కొత్తగా ఫోటోలను ఎలా తీయాలా అని చాలామంది తెగ ఆలోచిస్తుంటారు. అదీగాక తీసే ఫోటోలో ఏదో ఓ మెసేజ్ ఉండాలని కోరుకుంటారు. ఆ ఫోటో వెనక దాగిన వాస్తవ, విషాద కథలు ఒక్కోసారి గుండెలకు హత్తుకుంటాయి. కూడా..ఇంతకు ముందు ఇలాంటి ఫోటోల్ని మీకు చాలానే అందించడం జరిగింది. అయితే ఈ శీర్షికలో భాగంగా సముద్రం లోపల దాగిన అందాలను ఫోటోగ్రాఫర్లు ఎలా బంధించారో తెలుపుతూ వారి తీసిన ఫోటోలను మీకందిస్తున్నాం. ఈ ఏడాది సముద్రం లోపల తీసిన ఫోటోల్లో ఇది అత్యుత్తమంగా నిలిచాయి. వాటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

British World War II మిలిటరీ వాహనాలు
German photographer Tobias Friedrich సముద్రం లోపల దాగిన అద్భుతాన్ని బయటి ప్రంపచానికి అందిచారు. British World War IIలో మిలిటరీ వాహనాలు రెడ్ సీ సముద్రంలోకి జారుకున్నాయి. ఆ మొత్తం మిలిటరీ వాహనాలను కవర్ చేస్తూ ఫోటోగ్రాపర్ ఈ చిత్రాన్ని బయటి ప్రపంచానికి అందించారు. ఈ ఏడాది బెస్ట్ ఫోటోగా నిలిచింది.
Image Owner : Tobias Friedrich

షార్క్ చేపలను బంధిస్తూ
అమెరికా ఫోటోగ్రాఫర్ Renee Capozzola సముద్రం లోపల వెళుతున్న షార్క్ చేపలను బంధిస్తూ తీసిన చిత్రం. ఆ షార్క్ లకు అబ్బురపరిచే sunset కూడా తోడయి ఈ అద్భుత చిత్రం ఆవిష్కృతమైంది.
Image Owner : Renee Capozzola

Down the stream
నెదర్లాండ్ ఫోటోగ్రాఫర్ Wendy Timmermans తీసిన చిత్రం ఇది. దీనికి Down the stream అనే టైటిల్ కూడా పెట్టారు. మెక్సికోలోని Nah Yahలో తీయడం జరిగింది.
Image Owner : Wendy Timmermans

Japanese pygmy seahorse
చైనా ఫోటోగ్రాఫర్ TianHong Wang ఈ చిత్రాన్ని బంధించారు. ఇది Japanese pygmy seahorse. జపాన్ లోని Kashiwajimaలో దీన్ని బంధించడం జరిగింది.
Image Owner : TianHong Wang

మూడు లైన్లు గల షిప్
యుకె ఫోటోగ్రాఫర్ Marcus Blatchford దీన్ని Gozoలోని Maltaలో నుంచి తన కెమెరాలో బంధించారు. ఇది మూడు లైన్లు గల షిప్
Image Owner : Marcus Blatchford

real illusion
జర్మనీ ఫోటోగ్రాఫర్ Konstantin Killer ఈ చిత్రాన్ని తన కెమెరాలో బంధించారు. real illusion అనే టైటిల్ కూడా పెట్టారు. జర్మనీలోని Dive4Life Siegburgలో దీన్ని షూట్ చేయడం జరిగింది.
Image Owner : Konstantin Killer

నీటిలోపల ఇలా రంగులు
మెక్సికన్ ఫోటోగ్రాఫర్ Tom St George ఫోటో తీసిన ప్రాంతంలో అత్యధిక వర్షపాతం ఉన్నప్పటికీ తన కెమెరాలో అందంగా ఈ చిత్రాన్ని బంధించారు. నీటిలోపల ఇలా రంగులు ఉంటడమంటే అరుదే మరి.
Image Owner : Tom St George

నీటి గుర్రాలను
కెనడియన్ ఫోటోగ్రాఫర్ Shane Gross నీటి గుర్రాలను ఇలా అందంగా తన కెమెరాలో బంధించాడు.
Image Owner : Shane Gross

23 meters అడుగున..
Finland ఫోటోగ్రాఫర్ Pekka Tuuri తీసిన చిత్రం ఇది. సముద్రం లోపల 23 meters అడుగున ఇది ఇలా కూర్చుని దర్శనమిచ్చింది.
Image Owner : Pekka Tuuri
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470