సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అడుగుతోన్న షాకింగ్ ప్రశ్నలు..?

Written By:

ఏదైనా సంస్థలో ఉద్యోగం సంపాదించాలంటే. కేవలం పరీక్షల్లో మార్కులు బాగా వస్తే సరిపోదు. మార్కుల కంటే ముఖ్యమైన కమ్యూనికేషన్ స్కిల్స్ నేటి యువతకు అవసరం. సంస్థలు తమ ఉద్యోగుల ఎంపికలో భాగంగా కమ్యూనికేషన్ స్కిల్స్‌కు పెద్దపీట వేస్తున్నాయి. అభ్యర్థుల మార్కుల జాబితాలను పక్కనపెట్టి వారి గుణగణాలను, నైపుణ్యాలను, నడవడికను, వ్యక్తిత్వాన్నే ఎక్కువగా పరిశీలిస్తున్నాయి.

 సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అడుగుతోన్న షాకింగ్ ప్రశ్నలు..?

జాబ్ ఇంటర్వ్యూలలో అడిగే ప్రశ్నలు చదువకు సంబంధించినవే అని అనుకుంటే పూర్తిగా పొరబడినట్లే!. ఉద్యోగుల ఎంపికలో భాగంగా ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు జాబ్ ఇంటర్వ్యూస్ నిమిత్తం కొత్తకొత్త ప్రశ్నలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ప్రముఖ కంపెనీల్లో అడిగిన ఇంటర్వ్యూ క్వచ్చన్‌లను గ్లాస్‌డోర్ సంస్థ ఈమధ్య విడుదల చేసింది. వాటిలో పలు ఆసక్తికర ఇంటర్వ్యూ క్వచ్చన్‌లను మీ ముందుంచుతున్నాం...

Read More : ఫ్లిప్‌కార్ట్ ఆఖరి నిమిషం ఆఫర్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కెనడాలో ఎన్ని ఆవులు ఉన్నాయ్

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అడుగుతోన్న షాకింగ్ ప్రశ్నలు..?

కెనాడాలో ఎన్ని ఆవులు ఉన్నాయ్..? ఓ ఇంటర్వ్యూలో గూగుల్ అడిగిన ప్రశ్న.

కారులో ఒక్కరే ఉంటే..?

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అడుగుతోన్న షాకింగ్ ప్రశ్నలు..?

కారులో ఒక్కరే ఉంటే ఏమి ఆలోచిస్తారు..? ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న.

మీకు నచ్చిన పాట ఏంటి

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అడుగుతోన్న షాకింగ్ ప్రశ్నలు..?

మీకు నచ్చిన పాట ఏంటి.. ఇక్కడ పాడ గలరా..? ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న.

న్యూయార్క్ నగరంలో..

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అడుగుతోన్న షాకింగ్ ప్రశ్నలు..?

న్యూయార్క్ నగరంలో ఏన్ని విండోలు ఉన్నాయో అంచనా వేయగలరా..? ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న.

మీరు ఎక్కడికి సిఫార్సు చేస్తారు

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అడుగుతోన్న షాకింగ్ ప్రశ్నలు..?

నా జీవిత భాగస్వామితో కలిసి విహారానికి వెళదామనుకుంటున్నాను. మీరు ఎక్కడికి సిఫార్సు చేస్తారు..? ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న.

సాండ్విచ్‌ను ఏలా తయారు చేస్తారు

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అడుగుతోన్న షాకింగ్ ప్రశ్నలు..?

ట్యూనా సాండ్విచ్‌ను ఏలా తయారు చేస్తారు..? ఓ ఇంటర్వ్యూలో ఆస్ట్రాన్ కన్సల్టెంగ్ సంస్థ అడిగిన ప్రశ్న.

మాకోసం ఏం తయారు చేస్తారు

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అడుగుతోన్న షాకింగ్ ప్రశ్నలు..?

మేము మీ ఇంటికి డిన్నర్‌కు వస్తే మాకోసం ఏం తయారు చేస్తారు..? ఓ ఇంటర్వ్యూలో అడిన ప్రశ్న.

నోబెల్ బహుమతి విజేతలు ఎవరు

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అడుగుతోన్న షాకింగ్ ప్రశ్నలు..?

ముగ్గురు మునుపటి నోబెల్ బహుమతి విజేతల పేర్లు చెప్పండి. ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న.

మెమరీకి ఎంత రేటు కడతారు

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అడుగుతోన్న షాకింగ్ ప్రశ్నలు..?

మీ మెమరీకి ఎంత రేటు కడతారు..? ఓ ఇంటర్వ్యూలో మారియోట్ కంపెనీ అడిగిన ప్రశ్న.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Surprising Job Interview Questions Asked in Tech companies. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot