ఇవి నేర్చుకుంటే లక్షల్లో జీతాలు

Written By:

ఉద్యోగులకు అత్యుత్తమ వేతనాలను చెల్లిస్తోన్న పరిశ్రమల జాబితాలో ఐటీ పరిశ్రమ మొదటి స్థానంలో ఉందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఐటీ విభాగంలో ఉద్యోగి ప్రోగ్రామింగ్ స్కిల్‌ను బట్టి వేతన విలువ ఉంటుంది.

 ఇవి నేర్చుకుంటే లక్షల్లో జీతాలు

సాఫ్ట్‌వేర్ జాబ్ అంటేనే ఆకర్షణీయమైన వేతనం. సాఫ్ట్‌వేర్ యరీనాలో అత్యధిక వేతానాన్ని అందుకోవాలంటే ఎప్పటికప్పుడు కొత్త ప్రోగ్రామ్‌లను నేర్చుకుంటూ పట అప్ టూ డేట్ గా ఉండాలి. లక్షల జీతాలతో ఎదురుచూస్తున్న 10 సాఫ్ట్‌వేర్ స్కిల్స్‌ను ఇప్పుడు చూద్దాం..

Read More : బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పాస్ (PaaS)

ఇవి నేర్చుకుంటే లక్షల్లో జీతాలు

పాస్ (PaaS), ఇదో రకమైన క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ. అప్లికేషన్ తయారు చేయటానికి డెవలపర్ కు అవసరమైన అన్ని వనరులను ఈ టెక్నాలజీ సమకూరుస్తుంది. ప్రస్తుతం ఈ రంగంలో మంచి అవకాశాలున్నాయి. ఈ నైపుణ్యానికి చెల్లించే వార్షిక వేతనం 1,30,081 డాలర్లు.

కసాండ్రా (Cassandra)

ఇవి నేర్చుకుంటే లక్షల్లో జీతాలు

ఇదో ఉచిత ఓపెన్ సోర్స్ NoSQL (ఎన్ఓఎస్‌క్యూఎల్) డేటా‌బేస్. కసాండ్రా సంబంధిత ఉద్యోగోలకు చెల్లిస్తోన్న వార్షిక వేతనం 128,646డాలర్లు.

మ్యాప్‌రెడ్యూస్ (MapReduce)

ఇవి నేర్చుకుంటే లక్షల్లో జీతాలు

హడూప్ అనే ఓపెన్ సోర్స్ స్టోరేజ్ వ్యవస్థకు ‘మ్యాప్‌రెడ్యూస్'ను గుండెకాయిలా పలుస్తున్నారు. మ్యాప్‌రెడ్యూస్ అనే ప్రోగ్రామ్ ద్వారా హడూప్ అన్ని రకాల డేటాను స్టోర్ చేసుకోగలదు.

Cloudera

ఇవి నేర్చుకుంటే లక్షల్లో జీతాలు

ఈ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌‌ను పూర్తిగా నేర్చుకున్నట్లయితే $126,816ను వార్షిక వేతనంగా పొందవచ్చు. 

హెచ్‌బేస్

ఇవి నేర్చుకుంటే లక్షల్లో జీతాలు

హెచ్‌బేస్, హడూప్ టెక్నాలజీ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ కాబడింది హెచ్‌బేస్, హడూప్ టెక్నాలజీ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ కాబడింది. హెచ్‌బేస్ ప్రోగ్రామింగ్ పై పనిచేసే ఉద్యోగులకు ఆకర్షణీయమైన వేతనాలు మార్కెట్లో లభిస్తున్నాయి.

పిగ్

ఇవి నేర్చుకుంటే లక్షల్లో జీతాలు

 ఇదో డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ ప్రోగ్రామింగ్ పై పనిచేసే ఐటీ ఉద్యోగులకు చెల్లిస్తోన్న సగటు వార్షిక వేతనం 124,563 డాలర్లు.

అడ్వాన్సుడ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్‌ ఏబీఏపీ..

ఇవి నేర్చుకుంటే లక్షల్లో జీతాలు

 అడ్వాన్సుడ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్‌గా పిలవబడే ఈ సాఫ్ట్‌వేర్ లాంగ్వేజ్‌ను సాప్ సంస్థ అభివృద్థి చేసింది. ఈ సాఫ్ట్‌వేర్ లాంగ్వేజ్ పై పనిచేసే ఉద్యోగులకు చెల్లించే సగటు వార్షిక వేతనం 124,262 డాలర్లు.

చెఫ్

ఇవి నేర్చుకుంటే లక్షల్లో జీతాలు

ఈ ఐటీ ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ సాఫ్ట్‌వేర్ లాంగ్వేజ్ పై పనిచేసే ఉద్యోగులకు చెల్లించే సగటు వార్షిక వేతనం 123,458 డాలర్లు.

ఫ్లూమ్

ఇవి నేర్చుకుంటే లక్షల్లో జీతాలు

ఈ ఐటీ ప్రోగ్రామింగ్ స్కిల్ పై పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు చెల్లించే సగటు వేతనం $123,186 డాలర్లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tech Skills That Will Gives you Huge Salary. Read more in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot