మనుషులను మాయం చేసే టెక్నాలజీ
సామాన్య మానవుడు ఊహించని స్థాయిలో టెక్నాలజీ విప్లవాలు చోటు చేసుకుంటున్నాయి. నవ నాగరికత వైపు మనిషి అడుగులు వేస్తోన్న నేపధ్యంలో ఆధునిక సాంకేతిక విప్లవాలు మనిషి మేధస్సును మరింత చదును చేస్తున్నాయి. యూవత్ ప్రపంచాన్నే ఉత్కంఠకులోను చేస్తున్న నమ్మశక్యం కాని సాంకేతిక విప్లవాల వివరాలను మీముందుంచుతున్నాం....
Read More : నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ పై కొత్త ఉహాగానాలు
మనుషులను అదృశ్యం చేయగలిగే క్లోకింగ్ టెక్నాలజీని సింగపూర్, చైనా శాస్త్రవేత్తలు అభివృద్థి చేస్తున్నారు. మూలకణాలు వైద్య విధానంలో ఈ సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్లయితే ఏటా 17 మిలియన్ల మంది జనాభాను గుండె జబ్బుల నుంచి రక్షించవచ్చని ఓ అంచనా. ఈ హెడ్‌సెట్‌ను ధరించటం ద్వారా మెదడు నుంచి శబ్ధ తరంగాలను విడుదల చేసి నీటిలో ప్రకంపనలు సృష్టించవచ్చు. 3డీ ప్రింటర్ సహాయంతో చేయబడిన రోబోటిక్ చేయి ఈ క్రియేటివ్ రోబోట్ అవుట్‌సోర్సింగ్ కార్యకలాపాలను వేగవంతంగా చేయగలదు. పారిశ్రామిక రంగంలో బాక్సటర్ రోబోట్‌ల పాత్ర భవిష్యత్‌లో మరింత కీలకం కానుంది. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్లయితే పుట్టబోయే బిడ్డకు సంబంధించి డీఎన్ఏ క్రమఅమరికలను మనకు నచ్చినట్లు చేసుకోవచ్చు. స్వయంగా బ్యాలెన్సింగ్ చేసుకోగలిగే యునీసైకిల్ ఉత్పత్తులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి మీ మెదుడు పింపిన సంకేతాలకు అనుగుణంగా సంగీతాన్ని ప్లే చేయగలిగే హెడ్‌ఫోన్‌లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ గ్లాస్ తరహాలో పనిచేయగలిగే ఈ డివైస్ వాసనలను గుర్తించగలదు. కృత్రిమ హాంబర్గర్‌లు ప్రయోగశాలలో సృష్టించబడిన కృత్రిమ హాంబర్గర్‌లు త్వరలో అందుబాటులోకి వస్తాయి. స్వయంగా పార్క్ చేసుకోగలిగే ఎలక్ట్రిక్ కార్ స్వయంగా పార్క్ చేసుకోగలిగే ఎలక్ట్రిక్ కార్‌లను త్వరలోనే మనం చూస్తాం.
మనుషులను మాయం చేసే టెక్నాలజీ

నమ్మశక్యం కానీ టెక్నాలజీలు

నమ్మశక్యం కానీ టెక్నాలజీలు

నమ్మశక్యం కానీ టెక్నాలజీలు

నమ్మశక్యం కానీ టెక్నాలజీలు

నమ్మశక్యం కానీ టెక్నాలజీలు

నమ్మశక్యం కానీ టెక్నాలజీలు

నమ్మశక్యం కానీ టెక్నాలజీలు

నమ్మశక్యం కానీ టెక్నాలజీలు

నమ్మశక్యం కానీ టెక్నాలజీలు

నమ్మశక్యం కానీ టెక్నాలజీలు


Click it and Unblock the Notifications