కొత్తగా ఓ ప్రపంచాన్ని సృష్టిస్తే పోలా..?

Written By:

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ ఉంటుంది.అన్నీ పనులు ఇంటర్నెట్‌తోనే జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని వాడుతుంటారు. అయితే 24 గంటలు ఇంటర్నెట్ ముందు కూర్చుంటే ఎవరికైనా చాలా బోర్ అనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే పనిగా నెట్ మీద కూర్చుంటే ఎవరికైనా విరక్తి పుట్టడం ఖాయం. అయితే అలాంటి వారు బోర్ కొట్టకుండా కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటుంటారు.. అయితే వారి కోసం బోర్ కొట్టినవాళ్లు చేసిన కొన్ని ట్రిక్స్ ఇస్తున్నాం మీరు ఓ సారి ట్రై చేసి చూడండి.

Read more: ఇస్రో: భారతీయులు తెలుసుకోవాల్సిన నిజాలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కలలను నిజం చేసుకోండి

1

మీ కలలను నిజం చేసుకోమంటూ ఓ పండితుడు చేసిన క్రియేషన్ . మీరూ ట్రై చేయండి.
IMAGE: MATT SILVERMAN

ఫ్యూచర్

2

ఫ్యూచర్ గురించి ఆలోచించేవారికోసం..
IMAGE: IMGUR, MONSTERMASH042

బ్యాడ్ అలవాట్లు

3

మీకున్న బ్యాడ్ అలవాట్లను వదిలేయమంటూ ఓ క్రియేటర్ చిత్రం..
IMAGE: IMGUR, DRZAN

జోంబి

4

వారిని జోంబియాలా తయారుచేయండి
IMAGE: IMGUR, LEMSIPMAX

రాక్ స్టార్

5

రాక్ స్టార్ అంటే ఇతడే..మీ బేబీని కూడా ఇలా తయారుచేస్తే..
IMAGE: IMGUR, BYSSE

యుద్ధం

6

యుద్ధానికి వారిని పంపండి
IMAGE: IMGUR, STORMLOW

హిప్ స్టార్

7

మీ బేబీ హిప్‌స్టార్‌గా టర్న్ అయితే ఎలా ఉంటుందో తెలుసా
IMAGE: MATT SILVERMAN

టాయ్

8

వారికి నచ్చిన బొమ్మలో వారిని పెట్టి ఇలా తయారుచేయండి
IMAGE: IMGUR, SPARKALADE

తోట

9

వారిని తోటలో ఉన్నట్లు చూపించండి.
IMAGE: MATT SILVERMAN

అడ్వెంచర్

10

వారికి అడ్వెంచర్ గురించి ఇలా చెప్పండి.
IMAGE: IMGUR, ACTION1013

శక్తులు

11

వారికి శక్తులను ఇలా అందించండి
IMAGE: IMGUR, THATCHESHIRECAT

గడ్డం

12

నవంబర్‌లో గడ్డం గీసుకోకుండా ఇలా పార్టిస్‌పేట్ చేస్తే ఎలా ఉంటుంది.
IMAGE: IMGUR, MARTNOMU

ఆకాశంలోకి

13

వారిని ఆకాశంలోకి పంపిస్తే ..
IMAGE: MATT SILVERMAN

మోన్ స్టార్స్

14

పిల్లలు నిజానికి రాక్షసులు అంటే ఇదే మరి.
IMAGE: IMGUR, THATCHESHIRECAT

కోపం

15

వారికి కోపం వచ్చినప్పుడు అలాగే నిగ్రహం లేనప్పుడు ఇలా..
IMAGE: IMGUR, SLEPI

సూపర్ స్టార్

16

డిజె సూపర్ స్టార్ అయితే ఇలా..
IMAGE: IMGUR, HELLAVETICA

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Technology-trick-believe-or-not. Flex your Photoshop skills and turn your bleak baby photos into something extraordinary. Your child will thank you for it later.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting