అత్యధిక వసూళ్లతో బాక్సాఫీస్‌ను బద్దలుగొట్టిన చిత్రాలు

Written By:

సినిమా అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారు..అయితే ఆ సినిమా బాగుందా లేదా అన్న విషయం పక్కనబెడితే అది ఎంత వసూళ్లు సాధించింది అనే దాని మీదనే అందరూ ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. సినిమాకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు..అది ఎన్ని కోట్లు రాబట్టింది. ఇలాంటి వాటిమీదనే అందరి దృష్టి ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ స్టోరిని ఇస్తున్నాం.

Read more: బద్దకస్తుల కోసం క్రేజీ టెక్నాలజీ గాడ్జెట్స్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్రాయ్ (2004) Troy

1

దీని ఒరిజినల్ అంచనా బడ్జెట్ 175 మిలియన్ డాలర్లు అనుకుంటే అది కాస్తా 218. 9 మిలియన్ డాలర్లకు చేరింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన గ్రాస్ 497. 4 మిలియన్ డాలర్లు

టై- TIE ( 2012)

2

దీని ఒరిజినల్ అంచనా బడ్జెట్ 200 మిలియన్ డాలర్లు..వాస్తవానికి అయిన బడ్జెట్ 220. 4 మిలియన్ డాలర్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన గ్రాస్ 769.7 మిలియన్ డాలర్లు

టై- TIE Terminator Salvation (2009)

3

దీని ఒరిజినల్ అంచనా బడ్జెట్ 200 మిలియన్ డాలర్లు..వాస్తవానికి అయిన బడ్జెట్ 220. 4 మిలియన్ డాలర్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన గ్రాస్ 371.5 మిలియన్ డాలర్లు

Transformers: Revenge of the Fallen (2009)

4

దీని ఒరిజినల్ అంచనా బడ్జెట్ 200 మిలియన్ డాలర్లు..వాస్తవానికి అయిన బడ్జెట్ 220. 4 మిలియన్ డాలర్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన గ్రాస్ 836.3 మిలియన్ డాలర్లు

Quantum of Solace" (2008)

5

దీని ఒరిజినల్ అంచనా బడ్జెట్ 200 మిలియన్ డాలర్లు..వాస్తవానికి అయిన బడ్జెట్ 225. 7 మిలియన్ డాలర్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన గ్రాస్ 586.1 మిలియన్ డాలర్లు

The Avengers (2012)

6

దీని ఒరిజినల్ అంచనా బడ్జెట్ 220 మిలియన్ డాలర్లు..వాస్తవానికి అయిన బడ్జెట్ 227. 6 మిలియన్ డాలర్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన గ్రాస్ 623.4 మిలియన్ డాలర్లు

Man of Steel" (2013)

7

దీని ఒరిజినల్ అంచనా బడ్జెట్ 225 మిలియన్ డాలర్లు..వాస్తవానికి అయిన బడ్జెట్ 228. 8 మిలియన్ డాలర్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన గ్రాస్ 668. మిలియన్ డాలర్లు

Men in Black III" (2012)

8

దీని ఒరిజినల్ అంచనా బడ్జెట్ 225 మిలియన్ డాలర్లు..వాస్తవానికి అయిన బడ్జెట్ 232. 8 మిలియన్ డాలర్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన గ్రాస్ 624 మిలియన్ డాలర్లు

The Amazing Spider-Man" (2012)

9

దీని ఒరిజినల్ అంచనా బడ్జెట్ 230 మిలియన్ డాలర్లు..వాస్తవానికి అయిన బడ్జెట్ 238 మిలియన్ డాలర్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన గ్రాస్ 752.2 మిలియన్ డాలర్లు

Wild Wild West" (1999)

10

దీని ఒరిజినల్ అంచనా బడ్జెట్ 170 మిలియన్ డాలర్లు..వాస్తవానికి అయిన బడ్జెట్ 240 మిలియన్ డాలర్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన గ్రాస్ 222.1 మిలియన్ డాలర్లు

Spectre" (2015)

11

దీని ఒరిజినల్ అంచనా బడ్జెట్ 245 మిలియన్ డాలర్లు..వాస్తవానికి అయిన బడ్జెట్ 246 మిలియన్ డాలర్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన గ్రాస్ 880 మిలియన్ డాలర్లు

Superman Returns" (2006)

12

దీని ఒరిజినల్ అంచనా బడ్జెట్ 209 మిలియన్ డాలర్లు..వాస్తవానికి అయిన బడ్జెట్ 246.4 మిలియన్ డాలర్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన గ్రాస్ 391 మిలియన్ డాలర్లు

X-Men: The Last Stand" (2006)

13

దీని ఒరిజినల్ అంచనా బడ్జెట్ 210 మిలియన్ డాలర్లు..వాస్తవానికి అయిన బడ్జెట్ 247.6 మిలియన్ డాలర్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన గ్రాస్ 459.4 మిలియన్ డాలర్లు

Spider-Man 2" (2004)

14

దీని ఒరిజినల్ అంచనా బడ్జెట్ 200 మిలియన్ డాలర్లు..వాస్తవానికి అయిన బడ్జెట్ 250 మిలియన్ డాలర్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన గ్రాస్ 783.8 మిలియన్ డాలర్లు

King Kong" (2005)

15

దీని ఒరిజినల్ అంచనా బడ్జెట్ 207 మిలియన్ డాలర్లు..వాస్తవానికి అయిన బడ్జెట్ 250.3 మిలియన్ డాలర్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన గ్రాస్ 550.5 మిలియన్ డాలర్లు

Avengers: Age of Ultron" (2015)

16

దీని ఒరిజినల్ అంచనా బడ్జెట్ 250 మిలియన్ డాలర్లు..వాస్తవానికి అయిన బడ్జెట్ 251 మిలియన్ డాలర్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన గ్రాస్ 459 మిలియన్ డాలర్లు

Terminator 3: Rise of the Machines" (2003)

17

దీని ఒరిజినల్ అంచనా బడ్జెట్ 200 మిలియన్ డాలర్లు..వాస్తవానికి అయిన బడ్జెట్ 257.6 మిలియన్ డాలర్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన గ్రాస్ 433.4 మిలియన్ డాలర్లు

John Carter" (2012)

18

దీని ఒరిజినల్ అంచనా బడ్జెట్ 250 మిలియన్ డాలర్లు..వాస్తవానికి అయిన బడ్జెట్ 259 మిలియన్ డాలర్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన గ్రాస్ 284.1 మిలియన్ డాలర్లు

The Dark Knight Rises" (2012)

19

దీని ఒరిజినల్ అంచనా బడ్జెట్ 250 మిలియన్ డాలర్లు..వాస్తవానికి అయిన బడ్జెట్ 259 మిలియన్ డాలర్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన గ్రాస్ 448 మిలియన్ డాలర్లు

The Hobbit" (2012)

20

దీని ఒరిజినల్ అంచనా బడ్జెట్ 250 మిలియన్ డాలర్లు..వాస్తవానికి అయిన బడ్జెట్ 259 మిలియన్ డాలర్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించిన గ్రాస్ 303 మిలియన్ డాలర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write The 30 most expensive movies ever made
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting