కరెంటుతో పరిగెత్తే బైక్స్

By Sivanjaneyulu
|

కాలుష్యం , ఇంధన వనరుల కొరత రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో విద్యుత్ ఛార్జింగ్ పై నడిచే ద్విచక్ర వాహనాలకు క్రే్జ్ పెరుగుతోంది, 2014లో ఈ-బైక్స్ అమ్మకాల సంఖ్య 32 మిలియన్లుగా ఉండగా 2040 నాటికి 40 మిలియన్లకు పెరిగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహన దేశంగా భారత అభివృద్థి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వినూత్నఫీచర్లతో డిజైన్‌ కాబడిన 10 ఎలక్ట్రానిక్ ఈ-బైక్స్ వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : మోటరోలా ఫోన్ పై రూ.15,000 తగ్గింపు

 కరెంటుతో పరిగెత్తే బైక్స్

కరెంటుతో పరిగెత్తే బైక్స్

జీ ఫ్లై బైక్

ప్రత్యేకమైన యాప్ పై రన్ అయ్యే ఈ బైక్‌ను అవసరం లేని సమయంలో ఫోల్డ్ చేసుకుని చేతితో మోసుకెళ్లవచ్చు. ఆటోమెటిక్ లాకింగ్, ఫోన్ ఛార్జింగ్ వంటి సౌకర్యాలను ఈ బైక్ లో పొందుపరిచారు. సింగిల్ ఛార్జ్ పై 40 మైళ్లు ప్రయాణించవచ్చు.

 

 కరెంటుతో పరిగెత్తే బైక్స్

కరెంటుతో పరిగెత్తే బైక్స్

ఫార్ములా 1 రేస్ కార్ల తయారీలో ఉపయోగించే మెటీరియల్స్ ను ఈ స్టైలిష్ ఈ-బైక్ నిర్మాణంలో ఉపయోగించారు. బైక్ వెనుక భాగంలో మోటార్ ఉంటుంది. ధర 2,300 డాలర్లు.

 

 కరెంటుతో పరిగెత్తే బైక్స్

కరెంటుతో పరిగెత్తే బైక్స్

సింగిల్ ఛార్జ్ పై 40 మైళ్ల వరకు ప్రయాణించగలిగే RacerR ఈ-బైక్ లో ప్రత్యేకమైన ఎల్ సీడీ స్ర్కీన్ ను ఏర్పాటు చేయటం జరిగింది. బైక్ బ్యాటరీ లెవల్ అలానే పనితీరుకు సంబంధించి వివరాలను ఈ స్ర్కీన్ ద్వారా రైడర్ తెలుసుకోవచ్చు.

 

 కరెంటుతో పరిగెత్తే బైక్స్

కరెంటుతో పరిగెత్తే బైక్స్

రిమూవబుల్ బ్యాటరీతో వస్తోన్న ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను మూడు పద్ధతుల్లో ఆపరేట్ చేసుకోవచ్చు. వాటి వివరాలు పెడల్ అసిస్ట్ మోడ్, throttle మోడ్ అలానే అనలాగ్ మోడ్. గంటకు 20 మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.

 

 కరెంటుతో పరిగెత్తే బైక్స్

కరెంటుతో పరిగెత్తే బైక్స్

ఈ ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రిక్ బైక్‌ను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకున్నట్లయితే ప్లాన్ రూట్స్ తెలుసుకోవటంతో పాటు వాతావరణం, ఫిట్నెస్ ఇంకా ట్రాఫిక్ సమాచారాన్ని ఫోన్ లో చూసుకోవచ్చు.

 

 కరెంటుతో పరిగెత్తే బైక్స్

కరెంటుతో పరిగెత్తే బైక్స్

బిల్ట్ - ఇన్ సోలార్ ప్యానల్స్‌తో వస్తోన్న ఈ బైక్‌ రెండు గంటల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది. 62 మైళ్లు ప్రయాణించవచ్చు.

 

 కరెంటుతో పరిగెత్తే బైక్స్

కరెంటుతో పరిగెత్తే బైక్స్

జీపీఎస్ మానిటరింగ్ సిస్టంతో వస్తోన్న ఈ ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వెహికల్ యాంటీ తెఫ్ట్ ఫీచర్‌‌తో వస్తోంది. బైక్ హ్యాండిల్ భాగంలో ఏర్పాటు చేసిన 4 అంగుళాల డిస్‌ప్లే ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఏర్పాటు చేసిన యూఎస్బీ పోర్ట్స్ ద్వారా ఫోన్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు.

 

 కరెంటుతో పరిగెత్తే బైక్స్

కరెంటుతో పరిగెత్తే బైక్స్

కేవలం 5 పౌండ్ల బరువుతో వస్తోన్నఈ లైట్ వెయిట్ ఎలక్ట్రిక్ వెహికల్ గంటకు 20 మైళ్ల వేగంతో ప్రయాణించగలదు

 

 కరెంటుతో పరిగెత్తే బైక్స్

కరెంటుతో పరిగెత్తే బైక్స్

ప్రత్యేకమైన యాప్ పై రన్ అయ్యే ఈ బైక్ ను రైడర్ తన ఫోన్ ద్వారా లాక్ లేదా అన్ లాక్ చేసుకోవచ్చు. 

Best Mobiles in India

English summary
The 9 most innovative electric bikes in the world. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X