ఆకాశం నుంచి విసిరేసినా పగలని ఫోన్ అదొక్కటే!
Nokia 3310... 20వ శతాబ్థం ఆరంభంలో ఈ ఫోన్ పెద్ద సంచలనం. 2000 సంవత్సరంలో విడుదలైన నోకియా 3310 ప్రపంచవ్యాప్తంగా 126 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయి మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ యూజర్ ఫ్రెండ్లీ ఫోన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
Read More : అతిపెద్ద ప్రాసెసర్‌తో zopo ఫోన్

మొబైల్ గేమ్ ఆడాలంటే
సెల్‌ఫోన్‌లో మొబైల్ గేమ్ ఆడాలంటే రెండు చేతులు అవసరమవుతాయి. కానీ, నోకియా 3310 ఫోన్‌లో సింగిల్ హ్యాండ్ చాలు.

ఒక్క చేతితో కంట్రోల్ చేయవచ్చు
నోకియా 3310లో లోడ్ చేసిన స్నేక్ II, ప్యారిస్ II, స్పేస్ ఇంపాక్ట్ వంటి గేమ్‌లు కేవలం ఒక్క చేతిలో కంట్రోల్ చేయవచ్చు.

అత్యుత్తమ బ్యాటరీ బ్యాకప్
నోకియా 3310 అత్యుత్తమ బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేస్తుంది.

సలువుగా రిపేర్
నోకియా 3310ను సలువుగా రిపేర్ చేసుకోవచ్చు.

పెద్దగా విజ్ఞానం కూడా అవసరం లేదు
ఈ ఫోన్‌ను రిపేర్ చేసుకునేందుకు పెద్దగా విజ్ఞానం కూడా అవసరం లేదు.

డిస్‌ప్లే క్లియర్‌గా ఉంటుంది
మండుటెండలో సైతం నోకియా 3310 డిస్‌ప్లే క్లియర్‌గా కనిపిస్తుంది.

సరిగ్గా ప్యాంట్ జేబులో
నోకియా 3310 సరిగ్గా ప్యాంట్ జేబులో ఇమిడిపోతుంది.

5000 సార్లు క్రిందపడినప్పటికి
నోకియా 3310ను 5000 సార్లు క్రింది పడేసినప్పటికి చెక్కుచెదరకుండా పనిచేస్తుంది.

సోషల్ మీడియాలో
నోకియా 3310 మొబైల్ ఫోన్‌ల పై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న పలు ఫన్నీ పేరడీలు.

నోకియా 3310 మొబైల్ ఫోన్‌ల పై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న పలు ఫన్నీ పేరడీలు...

సోషల్ మీడియాలో..
నోకియా 3310 మొబైల్ ఫోన్‌ల పై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న పలు ఫన్నీ పేరడీలు.

సోషల్ మీడియాలో..
నోకియా 3310 మొబైల్ ఫోన్‌ల పై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న పలు ఫన్నీ పేరడీలు.

సోషల్ మీడియాలో...

Click it and Unblock the Notifications