ఇంటర్నెట్‌లో మొదట ఏం జరిగింది..?

తొలి ఈ-మెయిల్ ఎప్పుడు పంపబడింది..? ఫేస్‌బుక్‌లో మొదటి అకౌంట్ ఎవరిది..?

|

ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన తొలి ఫోటో ఎవరిది..?, తొలి ఈ-మెయిల్ ఎప్పుడు పంపబడింది..? ఫేస్‌బుక్‌లో మొదటి అకౌంట్ ఎవరిది..? యూట్యూబ్ మొదటి వీడియోను ఎవరు పోస్ట్ చేసారు..? ఇటువంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ దొరుకుతాయి.

Read More : ఫేస్‌బుక్, వాట్సాప్‌‌లలో గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నారా..?

మొదటి ఈ-మెయిల్

మొదటి ఈ-మెయిల్

రే టాంలిన్సన్ (Ray Tomlinson) 1971లో మొదటిసారిగా ఈ-మెయిల్‌ను పోస్ట్ చేసారు.

మొదటి డొమైన్..

మొదటి డొమైన్..

ఆన్‌లైన్ ప్రపంచంలో తొలిగా రిజిస్టర్ అయిన డొమైన్ పేరు ‘Symbolics.com'.

మొదటి ఫోటో...

మొదటి ఫోటో...

వరల్డ్ వైడ్ వెబ్ సృష్టికర్త టిమ్ బర్నర్స్ కామెడీ బ్యాండ్ బృందంతో కూడిన పోటోను తొలిగా వెబ్‌లో పోస్ట్ చేసారు.

ఈబేలో తొలిగా అమ్ముడైన వస్తువు..

ఈబేలో తొలిగా అమ్ముడైన వస్తువు..

ఈబే డాట్ కామ్‌లో అమ్ముడైన తొలి వస్తువు ‘విరిగిన లేజర్ పాయింటర్'. $14.83 చెల్లించి ఈ సెకండ్‌హ్యాండ్ పరికరాన్ని కొనుగోలు చేయటం జరిగింది.

అమెజాన్‌లో అమ్ముడైన తొలి పుస్తకం...

అమెజాన్‌లో అమ్ముడైన తొలి పుస్తకం...

ఆమెజాన్ డాట్ కామ్‌లో కొనుగోలు చేయబడిన తొలి పుస్తకం పేరు ‘Douglas Hofstadter's Fluid Concepts and Creative Analogies'.

ఫే‌స్‌బుక్ మొదటి అకౌంట్..

ఫే‌స్‌బుక్ మొదటి అకౌంట్..

ఫే‌స్‌బుక్ తొలి మూడు అకౌంట్‌లను టెస్టింగ్ కొరకు ఉపయోగించటం జరిగింది. నాలుగవ అకౌంట్ ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ పేరిట కొనసాగుతోంది.

మొదటి ట్విట్టర్ పోస్ట్..

మొదటి ట్విట్టర్ పోస్ట్..

ట్విట్టర్ ద్వారా తొలి ట్వీట్‌ను జాక్‌డోర్సే మార్చి 21, 2006లో పోస్ట్ చేసారు. ట్విట్టర్ వ్యవస్థాపకుల్లో జాక్ డోర్సే ఒకరు.

యూట్యూబ్‌ మొదటి వీడియో..

యూట్యూబ్‌ మొదటి వీడియో..

యూట్యూబ్‌లో మొదటి వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి జావెద్ కరీమ్. కరీమ్ ఫేస్‌బుక్ సహవ్యవస్థాపకుల్లో ఒకరు.

మొదటి కమర్షియల్ ఫోన్

మొదటి కమర్షియల్ ఫోన్

మొదటి కమర్షియల్ సెల్‌ఫోన్ 1983లో అందుబాటులోకి వచ్చింది.

మొదటి కంప్యూటర్ మౌస్‌

మొదటి కంప్యూటర్ మౌస్‌

మొదటి కంప్యూటర్ మౌస్‌ను కొనుగొన్న వ్యక్తి డగ్ ఇంగిల్‌హార్డ్. 1964లో ఆయన చక్కతో ఈ మౌస్‌ను అభివృద్థి చేయగలిగారు

Best Mobiles in India

English summary
The First Things To Ever Happen On The Internet. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X