ఉన్నది లేనట్లూ, లేనిది ఉన్నట్లు..

VFX, స్పెషల్ ఎఫెక్ట్స్ వంటి ఆధునిక సాంకేతిక హంగులు ప్రపంచ చలనచిత్ర పరిశ్రమను శాసిస్తున్నాయి. ప్రతి సీన్‌లోనూ ఎన్నో విజువల్‌ ఎఫెక్ట్స్‌(వీఎఫ్‌ఎక్స్‌) మన కళ్లను మాయ చేస్తుంటాయి.

 ఉన్నది లేనట్లూ, లేనిది ఉన్నట్లు..

Read More : సామ్‌సంగ్‌కు షాకిచ్చిన చిన్న బ్రాండ్‌లు!

నిజ జీవితంలో లేనివాటినీ, చేయలేని వాటినీ గ్రాఫిక్స్‌ సహాయంతో ఉన్నట్లూ చేసినట్లూ చూపుతూ విజువల్‌ ఎఫెక్ట్స్‌ తన ప్రత్యేకతతను చాటుకుంటున్నాయి. స్పెషల్ ఎఫెక్ట్స్ అనేవి ఇన్ - కెమెరాలో జరిగేవి కాగా, విజువల్ ఎఫెక్ట్స్ షూటింగ్ అనంతరం పోస్ట్ - ప్రొడక్షన్‌లో జరుగుతాయి. VFX మేళవింపుతో విడుదలై మార్కెట్లో కోట్లు వసూలు చేసిన పలు హాలీవుడ్ చిత్రాలకు సంబంధించి ఆసక్తికర ఫోటోలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పోటో 1

VFX మేళవింపుతో కనికట్టు చేసిన సన్నివేశాలు...

ఫోటో 2

VFX మేళవింపుతో కనికట్టు చేసిన సన్నివేశాలు...

ఫోటో 3

VFX మేళవింపుతో కనికట్టు చేసిన సన్నివేశాలు...

ఫోటో 4

VFX మేళవింపుతో కనికట్టు చేసిన సన్నివేశాలు...

ఫోటో 5

VFX మేళవింపుతో కనికట్టు చేసిన సన్నివేశాలు...

ఫోటో 6

VFX మేళవింపుతో కనికట్టు చేసిన సన్నివేశాలు...

ఫోటో 7

VFX మేళవింపుతో కనికట్టు చేసిన సన్నివేశాలు...

ఫోటో 8

VFX మేళవింపుతో కనికట్టు చేసిన సన్నివేశాలు...

ఫోటో 9

VFX మేళవింపుతో కనికట్టు చేసిన సన్నివేశాలు..

ఫోటో 10

VFX మేళవింపుతో కనికట్టు చేసిన సన్నివేశాలు..

పోటో 11

VFX మేళవింపుతో కనికట్టు చేసిన సన్నివేశాలు..

ఫోటో 12

VFX మేళవింపుతో కనికట్టు చేసిన సన్నివేశాలు..

ఫోటో 13

VFX మేళవింపుతో కనికట్టు చేసిన సన్నివేశాలు..

ఫోటో 14

VFX మేళవింపుతో కనికట్టు చేసిన సన్నివేశాలు..

ఫోటో 15

VFX మేళవింపుతో కనికట్టు చేసిన సన్నివేశాలు..

ఫోటో 16

VFX మేళవింపుతో కనికట్టు చేసిన సన్నివేశాలు..

ఫోటో 17

VFX మేళవింపుతో కనికట్టు చేసిన సన్నివేశాలు..

ఫోటో 18

VFX మేళవింపుతో కనికట్టు చేసిన సన్నివేశాలు..

ఫోటో 19

VFX మేళవింపుతో కనికట్టు చేసిన సన్నివేశాలు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The Making of the Movies with VFX. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot