అల్టిమేట్ సెల్ఫీ కోసం..
షార్క్ దాడులతో పోలిస్తే సెల్ఫీ మరణాలే ఎక్కువని ఓ సర్వే పేర్కొంది. ఈ ఏడాదికి గాను సెల్పీ చిత్రీకరించుకుంటూ ప్రమాదాలకు గురై మరణించిన వారి సంఖ్య 12 కాగా, షార్క్ దాడుల కారణంగా మరణించిన వారి సంఖ్య 8గా ఉందని ఈ కథనం విశ్లేషించింది. 'అల్టిమేట్ సెల్ఫీ' కోసం ప్రయత్నంచి ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు ఇటీవల కాలంలో అనేకం వింటున్నాం...

ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు ఒక్క టైమంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడి నుంచైనా స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా సెల్ఫీ ఫోటోలను చిత్రీకరించి వాటిని తమకు కావల్సిన వారికి షేర్ చేసకుంటున్నారు. ఈ క్రింది ఫోటో స్లైడర్‌లో మీరు చూడబోయే సెల్ఫీలు విభిన్నంగానూ, ప్రాణాంతకంగానూ కనిపిస్తాయి. దయచేసి ఇలాంటివి మీ ఇళ్ల దగ్గర ట్రై చేయకండి...
Read More : భలే ఉద్యోగం.. 6 నెలల సెలవు, జీతం కటింగ్ ఉండదు!

అల్టిమేట్ సెల్ఫీ కోసం...
మీరు చూస్తున్న సెల్ఫీలు విభిన్నంగానూ, ప్రాణాంతకంగానూ కనిపిస్తాయి. దయచేసి ఇలాంటివి మీరు ప్రయత్నించకండి.

మీరు చూస్తున్న సెల్ఫీలు విభిన్నంగానూ, ప్రాణాంతకంగానూ కనిపిస్తాయి. దయచేసి ఇలాంటివి మీరు ప్రయత్నించకండి

Click it and Unblock the Notifications